లగ్జరీ కారు కొన్న సురేఖ వాణి, కూతురితో కలసి సంబరాలు.. వీళ్ళ జోరు మామూలుగా లేదుగా
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సురేఖ వాణి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే సురేఖ వాణి ట్రెండుకి తగ్గట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సురేఖ వాణి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే సురేఖ వాణి ట్రెండుకి తగ్గట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
తల్లీకూతుళ్లు ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకరిని మించి ఒకరు ఉండేలా గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వీరిద్దరూ ట్రోలింగ్ ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు. ట్రోలింగ్ మితిమీరినప్పుడు మాత్రమే సురేఖ వాణి ఘాటుగానే బదులిస్తోంది.
తాజాగా సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రీతా కలసి ఓ లగ్జరీ కారు కొన్నారు. వీరిద్దరూ షోరూంలో ఎంజి బ్రాండ్ కారుని కొనుగోలు చేశారు. ఆ ఫొటోస్ ని సుప్రీతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. చూస్తుంటే వీరిద్దరూ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ కారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంతోషాన్ని తల్లి కూతుళ్లు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
మంచి విషయాలు జరగడానికి కొంత సమయం పడుతుంది అని సుప్రీతా ఈ ఫొటోస్ కి క్యాప్షన్ పెట్టింది. నెటిజన్లు వీరిద్దరికి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల సుప్రీతా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కడ పొట్టి షార్ట్ లో తన థండర్ థైస్ చూపిస్తూ సుప్రీతా యువత మైండ్ బ్లాక్ చేస్తోంది. అలాగే సముద్రరంలో బోటింగ్ చేస్తూ ఆమె ధరించిన ఓపెన్ షోల్డర్ డ్రెస్ కూడా మతులు చెడగొట్టే విధంగా ఉంది. ఆమె ఎద సోయగాలు ఉవ్వెత్తున ఎగసి పడే విధంగా ఉన్నాయి.
అయితే తరచుగా సుప్రీత సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటుంది. ఇటీవల సుప్రీతా ఓ డ్యాన్స్ వీడియో రిలీజ్ చేయగా.. అందులో తాను లోదుస్తులు ధరించలేదని చెప్పి విమర్శల పాలైంది.