సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్ డే వేడుకల్లో సుధీర్‌బాబు, నరేష్‌, గల్లా జయదేవ్‌ సందడి.. మహేష్‌ మిస్సింగ్‌..

First Published May 31, 2021, 3:28 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ నేడు(మే 31) తన 78వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ బర్త్ డే వేడుకలు ఆయన నివాసంలో జరిగాయి. ఈ వేడుకకి నరేష్‌, సుధీర్‌బాబు, గల్లా జయదేవ్‌, మహేష్‌ అమ్మగారు, ఆది శేషగిరిరావు వంటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.