- Home
- Entertainment
- పెళ్లైనా కూడా నలుగురు స్టార్ హీరోయిన్లతో సునీల్ శెట్టి లవ్ ఎఫైర్స్.. వాళ్లెవరో తెలిస్తే షాకే
పెళ్లైనా కూడా నలుగురు స్టార్ హీరోయిన్లతో సునీల్ శెట్టి లవ్ ఎఫైర్స్.. వాళ్లెవరో తెలిస్తే షాకే
సునీల్ శెట్టి ప్రేమ జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్. మానతో పెళ్లికి ముందు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లున్నాయి. మరి ఆ కథేంటో తెలుసుకుందాం.
15

Image Credit : Social Media
9 ఏళ్ల డేటింగ్ అనంతరం మానతో సునీల్ శెట్టి పెళ్లి
సునీల్ శెట్టి తన ఇంటర్వ్యూలో మాన తన మొదటి ప్రేమ అని చెప్పారు. 9 ఏళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1991లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు.
25
Image Credit : Social Media
కరిష్మా కపూర్ తో సునీల్ శెట్టి ఎఫైర్
పెళ్లయిన తర్వాత సునీల్ శెట్టి పేరు కరిష్మా కపూర్ తో ఎఫైర్ పెట్టుకున్నారనే వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి చాలా హిట్ సినిమాల్లో నటించారు. షూటింగ్స్ లో దగ్గరయ్యారని టాక్. కానీ, వీళ్ళిద్దరూ ఈ వార్తల గురించి ఏమీ మాట్లాడలేదు.
35
Image Credit : Social Media
సోనాలి బింద్రేతో బ్రేకప్ లవ్ స్టోరీ
సునీల్ శెట్టి, సోనాలిి బింద్రే ప్రేమాయణం బాగా పాపులర్ అయ్యింది. కానీ, సునీల్ కి అప్పటికే పెళ్లయి ఉండటంతో విడిపోయారు. ప్రేమికులుగానే మిగిలిపోయారు.
45
Image Credit : Social Media
శిల్పా శెట్టితోనూ డేటింగ్ రూమర్లు
సునీల్ శెట్టి, శిల్పా శెట్టి కూడా డేటింగ్ చేసుకున్నారు, కానీ కొంతకాలానికే విడిపోయారు. చాలా సూపర్ హిట్ సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించడం విశేషం. అయితే, ఈ రిలేషన్షిప్ ని అధికారికంగా ఒప్పుకోలేదు.
55
Image Credit : Social Media
ఐశ్వర్య రాయ్ తోనూ సునీల్ శెట్టి లవ్ ట్రాక్ నడిపించాడా?
ఈ లిస్ట్ లో ఐశ్వర్య రాయ్ పేరు కూడా ఉంది. ఒక సినిమా షూటింగ్ టైంలో దగ్గరయ్యారు, కానీ తర్వాత బ్రేకప్ అయ్యిందని సమాచారం. అయితే ఈ లవ్ స్టోరీ అందరిని ఆశ్చర్యపరిచింది.
Latest Videos