అందంతో రెచ్చగొడుతున్న రెజీనా.. ఈ డ్రెస్సుల్లో చూస్తే ఫిదా...
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా ఈ సమ్మర్ కి డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్ తో అదరగొడుతోంది.

వేసవి ఉక్కబోతను తట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. డ్రెస్సింగ్ లో అనేక మార్పులు చేసుకుంటాం. మరి అందాల తారలు ఈ వేసవిని ఎలా ఎదుర్కుంటారు?

మల్టీ షేడ్ స్కర్ట్ మీద ఎల్లో టాప్.. దాన్ని ఎంతో చక్కగా మిడిల్ లో ముడివేసింది. సమ్మర్ కి సూపర్ కూల్ గా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ ఇది.

పఫ్ డ్ స్లీవ్స్ ఉన్న ఈ బ్లూ డ్రెస్ వదులుగా ఉండి.. ఫ్రాక్ మాడల్ లో రెజీనాకు భలే సూట్ అయ్యింది.

క్యూన్ వారి ఎ-లైన్, ఫుల్ స్లీవ్ డ్ పింక్ డ్రెస్సులో క్యూట్ గా అలరిస్తోంది.

వేసవిలో లేయర్స్ ఉన్న బట్టలు చాలా హాయిగా అనిపిస్తాయి. అయితే సరైన కలర్ ఎంచుకుంటే భలేగా ఉంటాయి. ఈ అబ్ స్ట్రాక్ట్ ప్రింట్ యావీ జాకెట్ సూపర్ గా ఉంది. ఇది మధ్యలో బెల్టు వల్ల మరింత అందంగా తయారయ్యింది.

హౌండ్ స్టూత్ ప్రింట్ లో ఉన్న ఈ ప్యాంట్ స్యూట్ లో రెజీనా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్... ఎవర్ గ్రీన్ గా అలరిస్తుంది.

నవ్వుల పువ్వులు చిందిస్తూ.. ఎల్లో పీచ్ మిక్స్డ్ డ్రెస్ అక్కడక్కడా పోల్కా డాట్స్ లా కనిపిస్తున్న ఈ డ్రెస్ లిటిల్ థింగ్స్ స్టూడియోది.

ఆకృతికి చెందిన ఈ ఎల్లో స్లీవ్డ్ డ్రెస్ లో సూర్యకిరణంలా మెరిసిపోతోంది.

పేస్టల్ కలర్స్ ఏవైనా వేసవిలో అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ రెజీనా పేస్టల్ పింక్ కుర్తీ, ప్లాజోలో వేసవిని బీట్ చేస్తుంది.

చైతన్యరావ్ డిజైన్ చేసిన మోనోక్రొమాటిక్ బటర్ ఫ్లై ప్రింట్ డ్రెస్ లో అచ్చం సీతాకోక చిలుకల వయ్యారాలు పోతోంది.