MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • సుమ కనకాల కొత్త అవతారం.. ఇది జరిగితే యాంకర్ గా గుడ్ బై ?

సుమ కనకాల కొత్త అవతారం.. ఇది జరిగితే యాంకర్ గా గుడ్ బై ?

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ యాంకర్స్ లో సుమ కనకాల ఒకరు. క్రేజీ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సుమ యాంకరింగ్ చేస్తే ఆ కిక్కే వేరు. చాలా మంది హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ సెంటిమెంట్ గా మారారు.

2 Min read
tirumala AN
Published : Jan 19 2025, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ యాంకర్స్ లో సుమ కనకాల ఒకరు. క్రేజీ చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సుమ యాంకరింగ్ చేస్తే ఆ కిక్కే వేరు. చాలా మంది హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ సెంటిమెంట్ గా మారారు. సందర్భానుసారం సెటైర్లు వేస్తూ, నవ్వుస్తూ చాలా హుషారుగా సుమ యాంకరింగ్ చేస్తారు. సుమ యాంకరింగ్ చేస్తే ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వరు అనే అభిప్రాయం ఉంది. 

25
Asianet Image

టాలీవుడ్ లో యాంకర్లు యాంకర్లుగానే ఉండిపోరు. నటనలో కూడా రాణించాలని అనుకుంటారు. చాలా మంది యాంకర్లు నటనలో కూడా సక్సెస్ అయ్యారు. అనసూయ చూస్తే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి తిరుగులేని క్రేజ్ తీసుకువచ్చాయి. శ్రీముఖి కూడా అప్పుడప్పుడూ నటిస్తోంది. యాంకర్ ప్రదీప్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

35
Asianet Image

శ్యామల, ఝాన్సీ ఇలా చాలా మంది యాంకర్లు నటీమణులుగా రాణించినవారే. అయితే సుమ మాత్రం యాంకరింగ్ వృత్తిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. గతంలో సుమ కొన్ని చిత్రాల్లో నటించింది కానీ అవి గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రలు కావు. రెండేళ్ల క్రితం జయమ్మ పంచాయతీ అంటూ తానే ప్రధాన పాత్రలో నటించింది. జయమ్మ పంచాయతీ తర్వాత సుమ మరో చిత్రానికి సైన్ చేయలేదు. 

45
Asianet Image

తాజాగా సుమ ఒక క్రేజీ చిత్రానికి సంతకం చేశారు. అయితే ఆమె ప్రధాన పాత్రలో నటించడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రకి ఒప్పుకున్నారట. ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ చిత్రం లో సుమ పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోందట. తన పాత్ర బలంగా ఉండడంతో ఆమె అంగీకరించారు. ఏషియన్ సునీల్ కుమార్తె జాన్వీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే రానా దగ్గుబాటి ఈ చిత్రానికి ప్రజెంటర్ అట. 

55
Asianet Image

నవనీత్ శ్రీరామ్ అనే డెబ్యూ దర్శకుడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి సందీప్ వంగా అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం కనుక సక్సెస్ అయితే సుమ కనకాలకి మరిన్ని ఆఫర్స్ ఖాయం. దీనితో ఆమె కూడా అనసూయ తరహాలో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు అప్పడే సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
 
Recommended Stories
Kannappa 11 days Collections: `కన్నప్ప` 11 రోజుల కలెక్షన్లు, మంచు విష్ణు హిట్‌ కొట్టాడా? లాభమా నష్టమా?
Kannappa 11 days Collections: `కన్నప్ప` 11 రోజుల కలెక్షన్లు, మంచు విష్ణు హిట్‌ కొట్టాడా? లాభమా నష్టమా?
నితిన్ బ్లాక్ బస్టర్  సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఎలా మరణించారో తెలుసా?
నితిన్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఎలా మరణించారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా, నిజమెంత?
మెగాస్టార్ చిరంజీవి ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా, నిజమెంత?
Top Stories
నితిన్ బ్లాక్ బస్టర్  సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఎలా మరణించారో తెలుసా?
నితిన్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఎలా మరణించారో తెలుసా?
Telugu Cinema News Live: Kannappa 11 day Collections - `కన్నప్ప` 11 రోజుల కలెక్షన్లు, మంచు విష్ణు హిట్‌ కొట్టాడా? లాభమా నష్టమా?
Telugu Cinema News Live: Kannappa 11 day Collections - `కన్నప్ప` 11 రోజుల కలెక్షన్లు, మంచు విష్ణు హిట్‌ కొట్టాడా? లాభమా నష్టమా?
Hair Care: మీ జుట్టు జిడ్డుగా ఉండి చిక్కులు పడుతోందా? ఈ టిప్స్ పాటిస్తే చాలు..
Hair Care: మీ జుట్టు జిడ్డుగా ఉండి చిక్కులు పడుతోందా? ఈ టిప్స్ పాటిస్తే చాలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved