MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Suma Kanakala: రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చేస్తే.. సుమ కనకాల రియాక్షన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రాజీవ్!

Suma Kanakala: రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చేస్తే.. సుమ కనకాల రియాక్షన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రాజీవ్!

Suma Kanakala: ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ కపుల్స్‌లో సుమ కనకాల, రాజీవ్ కనకాల జంట కూడా ఒకరు. పెళ్లై చాలా ఏళ్లవుతున్నా.. ఇద్దరూ అంతే ప్రేమతో తమ లైఫ్‌ను కొనసాగిస్తున్నారు. మరి సినిమాల్లో రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ పై సుమ అభిప్రాయం ఎంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 10 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ బెస్ట్ కపుల్
Image Credit : our own

టాలీవుడ్ బెస్ట్ కపుల్

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా సుమ కనకాల, వెండితెరపై నటుడిగా రాజీవ్ కనకాల తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో అనుబంధంతో సాగిపోతున్న ఈ జంట గురించి ఏ వార్త వచ్చినా.. ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల.. సినిమాల్లో తను చేసే కొన్ని ఇబ్బందికరమైన, రొమాంటిక్ సీన్స్ చూసినప్పుడు భార్య సుమ ఎలా రియాక్ట్ అవుతుందో ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ పై సుమ అభిప్రాయం..
Image Credit : our own

రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ పై సుమ అభిప్రాయం..

ఇంటర్వ్యూలో హోస్ట్ "మీరు చేసే కొన్ని రొమాంటిక్ సీన్స్, ఇబ్బందికరమైన సీన్స్ చూసినప్పుడు సుమ రియాక్షన్ ఏంటి?" అని ప్రశ్నించగా.. రాజీవ్ కనకాల నవ్వుతూ స్పందించారు. "ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆ సీన్స్ అసలు చూడదు. చూడడానికి ఇష్టపడదు కూడా. భాగస్వామికి ఆ మాత్రం బాధ, ప్రేమ ఉండడం సహజం. ప్రేమ లేకపోతే అది ఉండదు కదా! పైగా అది కేవలం యాక్టింగ్ మాత్రమే. నిజంగా జరిగిపోతుందని అనుకుంటే కష్టం. 'ఫిల్మ్ మై లవర్' లేదా ఇతర సినిమాల్లో అలాంటివి కేవలం స్క్రిప్ట్ డిమాండ్ బట్టి చేసినవి మాత్రమే" అని అన్నారు.

34
మంచి మెసేజ్ వదిలేసి నెగిటివిటీనే చూస్తున్నారు
Image Credit : X/Rajeev Kanakala

మంచి మెసేజ్ వదిలేసి నెగిటివిటీనే చూస్తున్నారు

ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం సీన్లను ఎలా పోర్ట్రేట్ చేస్తారో చెబుతూ రాజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నటులుగా తాము కథలోని సందేశం (Message) చూసి మాత్రమే పాత్రలను ఒప్పుకుంటామని చెప్పారు. "ఉదాహరణకు 'రాజుగారి గది' సినిమాలో నేను చేసిన డాక్టర్ క్యారెక్టర్ ద్వారా నేత్రదానం, అవయవ దానం (Organ Donation) గురించి చాలా అద్భుతమైన సందేశం ఉంది. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎంతసేపూ సినిమాలోని కామెడీ, భయపెట్టే సీన్స్ గురించే మాట్లాడారు" అని రాజీవ్ బాధపడ్డారు.

44
మంచిని చూడండి ప్లీజ్..
Image Credit : our own

మంచిని చూడండి ప్లీజ్..

అలాగే 'ప్లీజ్ నాకు పెళ్లయింది' వంటి సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులు, యూట్యూబ్ ఛానెళ్లు కేవలం నెగిటివ్ ఎలిమెంట్స్ లేదా క్లిక్‌బైట్ హెడ్‌లైన్స్‌ను మాత్రమే ఎక్కువగా హైలైట్ చేసి చూస్తున్నారని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు. సినిమా అనేది ఒక కళా రూపమని, సమాజానికి మంచి చెప్పాలనే ఉద్దేశంతోనే తాము విభిన్న పాత్రలు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Annayya Movie: చిరంజీవికి చెప్పి హీరోయిన్లని మార్చుకున్న యంగ్ హీరోలు..బాబోయ్ వాళ్ళు మాకు వద్దు అంటూ కంప్లైంట్
Recommended image2
Hanuman Ansh Telugu Collections: హనుమాన్‌ అంశ్‌ తెలుగులో డల్‌ కలెక్షన్లు.. టోటల్‌గా ఎంత రాబట్టిందంటే?
Recommended image3
Comrade Kalyan Day 1 Collections: కామ్రేడ్‌ కళ్యాణ్‌కి ఫస్ట్ డే షాకింగ్‌ కలెక్షన్లు.. శ్రీవిష్ణు రచ్చ మామూలుగా లేదుగా
Related Stories
Recommended image1
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Recommended image2
Mahesh Babu: షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందంటగా.. సమంత చిలిపి ప్రశ్నకు మహేష్ బాబు పంచ్ కౌంటర్.. ఇచ్చిపడేశాడుగా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved