రాజీవ్‌ కనకాలతో విడిపోలేదు... క్యాష్ వేదిక మీద కంటతడిపెట్టిన సుమ

First Published 8, Sep 2020, 11:07 AM

త్వరలో ప్రసారం కానున్న క్యాష్ ప్రొగ్రామ్ ప్రోమో లో సుమ రాజీవ్‌లు కలిసి సందడి చేశారు. బ్రహ్మాజీ, సమీర్‌, రాజా రవీంద్రలు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం సరదా సరదాగా సాగింది. అయితే ఈ షోలో తమ ప్రేమ బంధాన్ని మరోసారి అభిమానులకు చూపించారు సుమ రాజీవ్‌.

Photo Courtesy: Mallemala Entertainments

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ యాంకర్‌ ఎవరు అంటూ టక్కున గుర్తొచ్చే పేరు సుమ. ప్రస్తుతం టీవీ రియాలిటీ షోస్‌ నుంచి సినీ వేడుకలకు వరకు ఆమె వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా నిర్వహిస్తోంది. వృతి పరంగా ఎంతో బిజీగా ఉంటున్న సుమ వ్యక్తిగత జీవితం మీద చాలా వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యగాం సినీ నటుడు రాజీవ్‌ కనకాలను పెళ్లాడిన సుమ, కొద్ది రోజులుగా ఆయనతో దూరంగా ఉంటున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఒక దశలో వీరిద్దరు వేరు వేరు ఇళ్లలో ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది.

అయితే ఈ సమయంలోనే వారి కుటుంబంలో వరుసగా విషాదాలు జరగటం, ఆ సమయంలో వారు కలిసి కనిపించటంతో రూమర్స్‌కు కాస్త బ్రేఖ్ పడింది. కానీ కొద్ది రోజుల తరువాత తిరిగి అవే రూమర్స్ వినిపించాయి. సుమ, రాజీవ్‌ విడిపోయారన్న వార్త మరోసారి తెర మీదకు వచ్చింది.

అయితే ఈ వార్తలపై సుమ, రాజీవ్‌లు ఖండించకపోవటం, కనీసం స్పందించకపోవటంతో నిజమేనేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే రూమర్స్‌ అన్నింటిపై ఫైనల్‌గా ఈ జంట క్లారిటీ ఇచ్చింది. రూమర్స్‌కు సమాధానం ఇవ్వకుండానే అన్ని పుకార్లకు చెక్‌ పెట్టారు సుమ, రాజీవ్.

Photo Courtesy: Mallemala Entertainments

అయితే ఈ వార్తలపై సుమ, రాజీవ్‌లు ఖండించకపోవటం, కనీసం స్పందించకపోవటంతో నిజమేనేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే రూమర్స్‌ అన్నింటిపై ఫైనల్‌గా ఈ జంట క్లారిటీ ఇచ్చింది. రూమర్స్‌కు సమాధానం ఇవ్వకుండానే అన్ని పుకార్లకు చెక్‌ పెట్టారు సుమ, రాజీవ్.

Photo Courtesy: Mallemala Entertainments

త్వరలో ప్రసారం కానున్న క్యాష్ ప్రొగ్రామ్ ప్రోమో లో సుమ రాజీవ్‌లు కలిసి సందడి చేశారు. బ్రహ్మాజీ, సమీర్‌, రాజా రవీంద్రలు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం సరదా సరదాగా సాగింది. అయితే ఈ షోలో తమ ప్రేమ బంధాన్ని మరోసారి అభిమానులకు చూపించారు సుమ రాజీవ్‌.

Photo Courtesy: Mallemala Entertainments

త్వరలో ప్రసారం కానున్న క్యాష్ ప్రొగ్రామ్ ప్రోమో లో సుమ రాజీవ్‌లు కలిసి సందడి చేశారు. బ్రహ్మాజీ, సమీర్‌, రాజా రవీంద్రలు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం సరదా సరదాగా సాగింది. అయితే ఈ షోలో తమ ప్రేమ బంధాన్ని మరోసారి అభిమానులకు చూపించారు సుమ రాజీవ్‌.

Photo Courtesy: Mallemala Entertainments

పంచ్‌ డైలాగ్‌లతో కామెడీగా సాగిన ఈ ప్రోమోలో చివరగా భర్తను హత్తుకొని భావోధ్వేగానికి లోనైంది సుమ. ఆమె కంటతడి పెట్టుకోవటంతో రాజీవ్ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. అంతేకాదు సుమను ఎత్తుకొని తిప్పాడు కూడా. దీంతో సుమ, రాజీవ్‌ల బంధంపై వస్తున్న పుకార్లకు తెరపడినట్టైంది.

Cash Promo: https://www.youtube.com/watch?v=MkQB8pXPMHE

loader