MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: ఆల్రెడీ మహేష్ సినిమాతో దెబ్బ పడింది, రాంచరణ్ సినిమా కూడా ఫ్లాపై ఉంటే.. ఎలా తిట్టేవారో తెలుసా ?

Ram Charan: ఆల్రెడీ మహేష్ సినిమాతో దెబ్బ పడింది, రాంచరణ్ సినిమా కూడా ఫ్లాపై ఉంటే.. ఎలా తిట్టేవారో తెలుసా ?

మహేష్ బాబు సినిమాలో చేసిన తప్పు వల్ల అది ఫ్లాప్ అయింది. కానీ మొండిగా రాంచరణ్ సినిమాకి కూడానా రిస్క్ చేశాడు ఆ దర్శకుడు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 27 2026, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan
Image Credit : Asianet News

Ram Charan

ప్రస్తుతం ఇండియాలో ఉన్న క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. టాలీవుడ్ లో ఎలాగూ ఆయన అగ్ర దర్శకుడు. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో కూడా అగ్ర దర్శకుల్లో ఒకరిగా మారారు. సుకుమార్ కూడా కొన్ని ఫ్లాప్ సినిమాలు చేశారు.

25
ఏదో ఒక టెన్షన్ ఉంటుంది
Image Credit : Asianet News

ఏదో ఒక టెన్షన్ ఉంటుంది

తాను బాగా నమ్మి తప్పకుండా హిట్ అవుతుంది అనుకుని నిరాశపరిచిన ఓ చిత్రం గురించి సుకుమార్ మాట్లాడారు. ఆ మూవీ మరేదో కాదు మహేష్ బాబుతో భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన 1 నేనొక్కడినే. ఈ చిత్రాన్ని నేను బాగా నమ్మాను. సినిమా షూట్ చేసే టైంలో నాకు ఎంజాయ్ మెంట్ ఉండదు. ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. నేను హ్యాపీగా ఉండేది సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే.

Related Articles

Related image1
Chiranjeevi To NTR: ఈ పది సినిమాల్లో వీళ్ళని తప్ప హీరోలుగా ఇంకెవరినీ ఊహించుకోలేం.. చెక్ చేసుకోండి
Related image2
Chiranjeevi: వేలకోట్ల ఆస్తి, అవినీతి ఆరోపణలు ? చివరికి మిగిలింది 100 కోట్లు..చిరంజీవితో ముడిపెడుతూ
35
డిప్రెషన్ కి గురయ్యాను
Image Credit : our own

డిప్రెషన్ కి గురయ్యాను

1 నేనొక్కడినే చిత్రం కోసం అంత కష్టపడ్డప్పటికీ సరైన రిజల్ట్ రాకపోవడంతో డిప్రెషన్ కి గురయ్యాను అని సుకుమార్ తెలిపారు. మహేష్ బాబు పాత్రకి మానసిక సమస్య పెట్టడం వల్లే ఈ చిత్రం ఫ్లాప్ అయింది అని అంతా విమర్శించారు. కానీ నేను అది ఒప్పుకోను. ఆ సమస్యని బాగా చూపించి ఉంటే బావుండేది అని నమ్ముతాను. దానిని కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాను అని సుకుమార్ అన్నారు.

45
చెప్పే విధానం బావుంటే వర్కౌట్ అవుతుంది
Image Credit : imdb

చెప్పే విధానం బావుంటే వర్కౌట్ అవుతుంది

రంగస్థలం చిత్రంలో కూడా రాంచరణ్ కి ఒక సమస్య పెట్టాను. చెవిటివాడిగా చూపించాను. రంగస్థలం ఫ్లాప్ అయి ఉన్నా అదే అనే వారు. రాంచరణ్ కి ప్రాబ్లెమ్ పెట్టడం వల్లే ఫ్లాప్ అయింది అని. కానీ ఏ సమస్య అయినా మనం చెప్పే విధానం బావుంటే వర్కౌట్ అవుతుంది అని సుకుమార్ అన్నారు.

55
రాంచరణ్ నటనకు ప్రశంసలు
Image Credit : our own

రాంచరణ్ నటనకు ప్రశంసలు

రంగస్థలం చిత్రం సంచలన విజయం సాధించింది. రాంచరణ్ నటనకు ప్రశంసలు కురిశాయి. రంగస్థలం చిత్రంతో సుకుమార్ దర్శకత్వ ప్రతిభ ఏంటో మరోసారి అభిమానులకు, ఇండస్ట్రీకి తెలిసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Akkineni Nageswara Rao: పావలా ఇచ్చి చేరి.. ఏఎన్నార్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.?
Recommended image2
Chiranjeevi: వేలకోట్ల ఆస్తి, అవినీతి ఆరోపణలు ? చివరికి మిగిలింది 100 కోట్లు..చిరంజీవితో ముడిపెడుతూ
Recommended image3
Nithya Menen: పిల్లలు కావాలంటే పెళ్లితో పనేంటి..? దుమారం రేపుతున్న నిత్యామీనన్ బోల్డ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Chiranjeevi To NTR: ఈ పది సినిమాల్లో వీళ్ళని తప్ప హీరోలుగా ఇంకెవరినీ ఊహించుకోలేం.. చెక్ చేసుకోండి
Recommended image2
Chiranjeevi: వేలకోట్ల ఆస్తి, అవినీతి ఆరోపణలు ? చివరికి మిగిలింది 100 కోట్లు..చిరంజీవితో ముడిపెడుతూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved