MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనితో నందమూరి వంశాన్ని నడిపించే వారసుడి విషయంలో అభిమానుల్లో చర్చ మొదలైంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 10 2026, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna
Image Credit : Asianet News

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ నేడు జూన్ 10న తన 65వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియాజేస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు
Image Credit : Asianet News

నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు

బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా బాలయ్య ఇలా అన్నారు. త్వరలోనే ఆ టైం వస్తుంది. మోక్షజ్ఞ కోసం 4 కథలు రెడీగా ఉన్నాయి. అతను నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు. మోక్షజ్ఞపై చాలాబాధ్యతలు ఉన్నాయి.

35
ఆస్ట్రాలజీని నమ్ముతా
Image Credit : Asianet News

ఆస్ట్రాలజీని నమ్ముతా

కానీ దేనికైనా టైం రావాలి. నేను ఆస్ట్రాలజీని బలంగా నమ్ముతాను. మంచి టైం లోనే మోక్షజ్ఞ వస్తాడు. ఒక్కసారి వచ్చాక మోక్షజ్ఞ తప్పకుండా రాణిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు అని బాలయ్య అన్నారు. బాలయ్య ఆస్ట్రాలజీ గురించి ప్రస్తావించడంతో ఇప్పుడు మోక్షజ్ఞ జాతకంలో ఏదైనా సమస్య ఉందా.. అందుకే అతడిని లాంచ్ చేయడానికి బాలయ్య సరైన టైం కోసం ఎదురుచూస్తున్నారా అనే చర్చ అభిమానుల్లో మొదలయింది.

45
అభిమానుల్లో సరికొత్త చర్చ
Image Credit : facebook.com/moksha9999

అభిమానుల్లో సరికొత్త చర్చ

నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు అతడే అని బాలయ్య అనడం కూడా చర్చకు దారితీసింది. గతంలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా వార్తలు వచ్చాయి. హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ చిత్రం లాంచ్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. కారణాలు ఏంటో బయటకి రాలేదు.

55
బాలకృష్ణ తదుపరి చిత్రాలు
Image Credit : X/NBK Cult

బాలకృష్ణ తదుపరి చిత్రాలు

ఏళ్ళు గడుస్తున్నాయి కానీ మోక్షజ్ఞ తొలి చిత్రం మాత్రం ప్రారంభం కావడం లేదు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Naga Chaitanya: సమంతతో మూవీ రిజెక్ట్ చేసిన చైతు, బ్యాడ్ లక్..3 సినిమాలు, ముగ్గురు హీరోలకు సూపర్ హిట్లు
Recommended image2
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved