MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Chiranjeevi To NTR: ఈ పది సినిమాల్లో వీళ్ళని తప్ప హీరోలుగా ఇంకెవరినీ ఊహించుకోలేం.. చెక్ చేసుకోండి

Chiranjeevi To NTR: ఈ పది సినిమాల్లో వీళ్ళని తప్ప హీరోలుగా ఇంకెవరినీ ఊహించుకోలేం.. చెక్ చేసుకోండి

ఈ పది సినిమాల్లో హీరోలుగా వీళ్ళని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేరు. చిరంజీవి నుంచి ఎన్టీఆర్ వరకు టాలీవుడ్ అగ్ర నటులు నటించిన ఆ సినిమాల జాబితా ఈ కథనంలో ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 26 2026, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు టాలీవుడ్ లో అగ్ర హీరోలు, హీరోయిన్లు నటించిన సూపర్ హిట్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ చిత్రాల్లో హీరోలుగా వీరిని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం. ఆ సినిమాల్లో హీరోయిజం పండించాలి అంటే వాళ్ళకి మాత్రమే సాధ్యం అని అనిపించేలా సన్నివేశాలు ఉంటాయి. ఈ జాబితాలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
గ్యాంగ్ లీడర్
Image Credit : imdb

గ్యాంగ్ లీడర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ సెన్సేషనల్ మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో మాస్ మ్యానరిజమ్స్ చిరంజీవికి మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఉంటాయి.

Related Articles

Related image1
OTT: పార్ట్నర్ తో ఒంటరిగా చూడాల్సిన బోల్డ్ ఓటీటీ మూవీస్.. వాళ్ళని మాత్రం స్ట్రిక్ట్ గా దూరంగా ఉంచాలి
Related image2
'చిరు చిరు చిరు చినుకై కురిశావే'..రెమ్యునరేషన్ చిల్లిగవ్వంత కూడా ఇవ్వలేదు, అదే పాటతో రూ.10 లక్షల సంపాదన
311
అన్నమయ్య
Image Credit : google

అన్నమయ్య

అసలు ఇలాంటి భక్తిరస చిత్రానికి నాగార్జున ఎలా సెట్ అవుతాడు అని సినిమాకి ముందు కామెంట్స్, విమర్శలు ఎదురయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యాక నాగార్జున తప్ప ఇంకెవరూ చేయలేరు అని విమర్శించిన వాళ్లే ప్రశంసలు కురిపించారు.

411
ఆదిత్య 369
Image Credit : our own

ఆదిత్య 369

ఆదిత్య 369 చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో బాలయ్య ఒదిగిపోయారు. ఆ పాత్రకోసమే బాలయ్య పుట్టాడా అన్నట్లుగా సన్నివేశాలు ఉంటాయి. తెలుగు వారికి శ్రీకృష్ణ దేవరాయలు అంటే బాలయ్యే గుర్తుకు వస్తారు.

511
నువ్వు నాకు నచ్చావ్
Image Credit : Nuvvu Naaku Nachav

నువ్వు నాకు నచ్చావ్

ఈ మూవీలో వెంకటేష్ నటన, హావా భావాలు, కామెడీ టైమింగ్ ఇంకెవరికీ సాధ్యం కావు. ఈ మూవీలో త్రివిక్రమ్ డైలాగులు ఒకెత్తయితే వాటిని పలికి నవ్వించిన వెంకటేష్ మరో ఎత్తు.

611
అరుంధతి
Image Credit : mallemala entertainment

అరుంధతి

ఈ చిత్రంలో అరుంధతి పాత్రలో అనుష్కని తప్ప ఇంకొకరిని ఊహించుకోవడం కష్టం. ఈ మూవీలో అనుష్క రాజసం ఉట్టిపడేలా పవర్ ఫుల్ గా నటించింది.

711
జల్సా
Image Credit : Asianet News

జల్సా

పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్, స్టైల్, ఇంటెన్స్ ఎమోషన్ అన్నీ మిస్ చేసి నటించిన మూవీ జల్సా. ఈ తరహా సినిమాలో పెర్ఫార్మ్ చేయడం పవన్ కి మాత్రమే సాధ్యం. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ యువతకు విపరీతంగా నచ్చేశాయి.

811
శ్రీమంతుడు
Image Credit : our own

శ్రీమంతుడు

సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ పవర్ ఫుల్ గా కనిపించడం మహేష్ బాబుకి మాత్రమే సాధ్యం. ఆ తరహా రోల్ శ్రీమంతుడులో పడింది. మహేష్ బాబు చరిష్మా ఈ చిత్ర కథకు బాగా సెట్ అయింది.

911
బాహుబలి
Image Credit : X

బాహుబలి

బాహుబలిగా ప్రభాస్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోవడం కష్టం. ఆరడుగుల కటౌట్ తో పాటు రాజసం, సెంటిమెంట్, పరాక్రమం అన్నీ కలగలిపి ప్రభాస్ పాత్రలో కనిపిస్తాయి.

1011
రంగస్ధలం
Image Credit : Mythri Movie makers

రంగస్ధలం

చెవిటివాడిగా, అమాయకుడిగా రాంచరణ్ ఈ మూవీలో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. అమాయకుడిగా కనిపిస్తూనే తన ఫ్యామిలీ జోలికి వస్తే ఎంతకైనా తెగించే పాత్రలో రాంచరణ్ అద్భుతంగా నటించారు.

1111
అరవింద సమేత వీరరాఘవ
Image Credit : our own

అరవింద సమేత వీరరాఘవ

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలు ఎన్టీఆర్ కి బాగా సెట్ అవుతాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
దగ్గుబాటి వెంకటేష్
అక్కినేని నాగార్జున
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
OTT: పార్ట్నర్ తో ఒంటరిగా చూడాల్సిన బోల్డ్ ఓటీటీ మూవీస్.. వాళ్ళని మాత్రం స్ట్రిక్ట్ గా దూరంగా ఉంచాలి
Recommended image2
'చిరు చిరు చిరు చినుకై కురిశావే'..రెమ్యునరేషన్ చిల్లిగవ్వంత కూడా ఇవ్వలేదు, అదే పాటతో రూ.10 లక్షల సంపాదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved