MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాక్వెలిన్ ని వదిలేసి తనతో డేటింగ్ చేయమని వేధించింది..ఇద్దరు భామల ముద్దుల ప్రియుడు సుఖేష్

జాక్వెలిన్ ని వదిలేసి తనతో డేటింగ్ చేయమని వేధించింది..ఇద్దరు భామల ముద్దుల ప్రియుడు సుఖేష్

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో సంబంధాలు ఉన్న ఎవరినీ ఈడీ అధికారులు విడిచిపెట్టడం లేదు.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 22 2023, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో సంబంధాలు ఉన్న ఎవరినీ ఈడీ అధికారులు విడిచిపెట్టడం లేదు. సుఖేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లకు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ కి, ఐటెం బ్యూటీ నోరా ఫతేహికి సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు స్పష్టమైన ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూ జాక్వెలిన్, నోరా ఫతేహి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

36

అయితే ఈ కేసులో ఏ1 సుఖేష్ చంద్రశేఖర్ మాత్రం తనకి జాక్వెలిన్, నోరా ఇద్దరితో సంబంధాలు ఉన్నట్లు బల్ల గుద్ది చెబుతున్నాడు. ఇద్దరికీ ఎన్నిసార్లు డబ్బు ఇచ్చింది, ఏఏ గిఫ్టులు ఇచ్చింది అన్ని వివరాలని సుఖేష్ ఈడీకి పూసగుచ్చినట్లు వివరిస్తున్నాడు. నోరా ఫతేహికి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు గిఫ్టుగా ఇచ్చినట్లు కూడా సుఖేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. అతడి కామెంట్స్ ని నోరా ఫతేహి ఈడీ విచారణకు హాజరైనప్పుడు తెలిపింది. 

46

తాను నోరా ఫతేహి కోసం ఎంతో చేశానని అయినా కూడా దుర్మార్గపు ఆలోచనలో తనని మోసం చేసింది అని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఆమె చేసిన కామెంట్స్ అన్నీ పచ్చి అబద్దం అని సుఖేష్ ఈడీకి తెలిపాడు. 

56

అంతే కాదు తాను జాక్వెలిన్ తో డేటింగ్ చేయడం నోరా ఫతేహికి నచ్చలేదు. జాక్వెలిన్ అంటే ఎప్పుడూ ఆమె అసూయపడుతూ ఉండేది. జాక్వెలిన్ ని వెంటనే వదిలేయాలి. నాతో డేటింగ్ చేయి అంటూ బలవంతం చేసేది. తనతో రిలేషన్ మొదలు పెట్టాలని రోజుకు పదిసార్లు కాల్ చేసి విసిగించేది అని సుఖేష్ ఈడీకి తెలిపాడు. 

66

సుఖేష్ తో జాక్వెలిన్ సన్నిహితంగా రొమాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. నోరా కూడా తనని కోరుకుందని సుఖేష్ తాజాగా వివరించాడు. దీనితో సుఖేష్ ఇద్దరు భామల ముద్దుల ప్రియుడు అంటూ జోకులు పేలుతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved