MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Suhana Khan Networth | ఆడంబర జీవితం; కోట్ల ఆస్తి! 24 ఏళ్లకే..

Suhana Khan Networth | ఆడంబర జీవితం; కోట్ల ఆస్తి! 24 ఏళ్లకే..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 100 కి పైగా హిందీ చిత్రాలలో నటించారు. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులకు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ సంతానం.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 13 2024, 06:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

షారుఖ్ కుమార్తె సుహానా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. అనంతరం సుహానా ఆర్డింగ్లీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. న్యూయార్క్‌లోని ఆర్ట్స్ స్కూల్ నుండి నటనలో డిగ్రీ పొందారు.

2023లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన “ది ఆర్చీస్” చిత్రం ద్వారా సుహానా ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. డిజిటల్ ఎంట్రీ అనంతరం సిల్వర్ పై సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. తండ్రి షారుఖ్ ఖాన్‌తో పాటు “ది కింగ్” అనే చిత్రంలో సుహానా నటించనుంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కేవలం 24 ఏళ్ల వయసులోనే సుహానా ఖాన్ సినిమా పరిశ్రమపై తనదైన ముద్ర వేసింది. సుహానా ఖాన్ సినిమాలకే పరిమితం కాకుండా మేబెల్లిన్, లక్స్ వంటి బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరించింది. 

బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారా చిన్న వయసులోనే అపార సంపదను కూడబెట్టింది. ఆమె నికర ఆస్తుల విలువ రూ.13 కోట్లు అని సమాచారం. 

35

సుహానా ఖాన్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ముంబైలోని అలీబాగ్‌లోని తాల్ గ్రామంలో రూ. 12.91 కోట్లకు ఒక ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో 2,218 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు విల్లాలు ఉన్నాయి.

అంతేకాకుండా తాల్ గ్రామంలోనే రూ.9.5 కోట్ల విలువైన మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌కు రూ. 70 లక్షల విలువైన ఆడి A6 కారును బహుమతిగా ఇచ్చారు.
 

45

 సుహానా ఖాన్ తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.2024 న్యూ ఇయర్ వేడుకలో బ్లాక్ బాడీకాన్ మినీ డ్రెస్‌లో మెరిశారు. బంగారు ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన ఈ అందమైన డ్రెస్ ధర రూ. 2,70,000.

సుహానా ఖాన్ తన తల్లి గౌరీ ఖాన్ వలె లగ్జరీ హ్యాండ్‌బ్యాగులను కొనడానికి ఇష్టపడుతుంది. న్యూయార్క్‌లోని టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుతున్నప్పుడు, ఆమె రూ. 1.23 లక్షల విలువైన గ్రీన్ ప్రాడ బ్రష్డ్ లెదర్ మినీ బ్యాగ్‌తో కనిపించింది.
 

 

55
సుహానా ఖాన్ నికర విలువ

సుహానా ఖాన్ నికర విలువ

నటిగానే కాకుండా యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా సుహానా ఖాన్ సత్తా చాటుతుంది. ఆమె తెలివి తేటలు అబ్బురపరుస్తున్నాయి. ఇక నటిగా ఆమె ఏ స్థాయికి ఎదుగుతుందో చూడాలి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image3
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved