MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్‌బాబుని ఓ రేంజ్‌లో ఆడుకున్న సుడిగాలి సుధీర్.. `పోకిరి`పై సెటైర్లు.. ఏంటీ ధైర్యం?

మహేష్‌బాబుని ఓ రేంజ్‌లో ఆడుకున్న సుడిగాలి సుధీర్.. `పోకిరి`పై సెటైర్లు.. ఏంటీ ధైర్యం?

`జబర్దస్త్` కమేడియన్‌ సుడిగాలి సుధీర్‌ మహేష్‌ బాబుపై సెటైర్లతో రెచ్చిపోయాడు. `పోకిరి`ని టార్గెట్‌ చేస్తూ డైలాగ్‌లతోపాటు, డాన్సులపై కూడా సెటైర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తానికి మహేష్‌ టార్గెట్‌గా సుధీర్‌ ఈ రేంజ్‌లో సెటైర్లు వేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.  

2 Min read
Aithagoni Raju
Published : May 30 2021, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
`జబర్దస్త్‌` స్కిట్‌లో మహేష్‌బాబు నటించిన `పోకిరి` సినిమా స్కిట్‌ చేశారు. సెటైరికల్‌గా ఈ స్కిట్‌ చేసి నవ్వులు పూయించారు. నిజానికి ఈ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి.

212
`కటారి కృష్ణ` ఎపిసోడ్‌లో రామ్‌ప్రసాద్‌ బందిపోటుగా, సుధీర్‌ హీరోగా నటించాడు. ఇందులో `పోకిరి` సినిమాలో మహేష్‌ తరహాలో సుధీర్‌ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్‌ పరిగెత్తడానికి సెటైరికల్‌గా చూపించారు.

312
మరోవైపు ఆ సినిమాలో మహేష్‌ ఎంట్రీ టైమ్‌లో మిర్చి, కూరగాయలు వేస్తారు. సుధీర్‌కి కూడా అలాగే వేయడంతో లాక్‌డౌన్‌ టైమ్‌లో పనికొస్తాయంటూ ఎర్ర మిర్చి, టమాటాలు, బెండకాయలు ఏరుకుంటాడు సుధీర్‌.

412
దీనిపై రష్మీ రెచ్చిపోయింది. ముదిరిపోయిన బెండకాయ.. బెండకాయలు ఏరుకుంటున్నాడని కామెంట్‌ చేయడం నవ్వులు పూయించింది. అటు రోజా, మనోలు సైతం కడుపుబ్బా నవ్వారు.

512
ఆ తర్వాత రామ్‌ ప్రసాద్‌ ఇక్కడ ఎవడ్రా పండుగాడు అంటే సుధీర్‌ స్పందిస్తూ.. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో వాడే పండుగాడు అనే విషయాన్ని మైక్‌ల వద్ద గట్టిగా, వ్యంగ్యంగా చెప్పడం నవ్వించింది.

612
ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలతో మహేష్‌ వేసినట్టుగా సుధీర్‌ సైతం డాన్స్ చేయడం మరింతగా నవ్వించింది. ఈ ఎపిసోడ్‌లో రష్మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం విశేషం.

712
అయితే ఇంత వరకు బాగానే ఉంది. కానీ మహేష్‌పై, ఆయన నటించిన `పోకిరి` సినిమాపై ఈ రేంజ్‌లో సుధీర్‌ సెటైర్లు వేయడం, వ్యంగ్యంగా చూపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

812
దీనిపై మహేష్‌ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

912
మరోవైపు సుధీర్‌పై రష్మీ ఈ సారి భారీగా పంచ్‌లతో రెచ్చిపోయింది.

1012
భాస్కర్‌ అమ్మాయిగా బాదం పాలు ఇచ్చే ఎపిసోడ్‌లో సొరంగాల సుధీర్‌ అని జడ్జ్ రోజా అంటే, `తవ్వీ.. తవ్వీ.. తవ్వీ.. ` వచ్చాడనడం కామెడీని పంచింది.

1112
మరోవైపు భాస్కర్‌ అమ్మాయిగా చీరకట్టులో వాహ్‌ అనిపించారు. ఆయన్ని చూసి సుధీర్‌, రామ్‌ప్రసాద్‌ నోరెళ్ల బెట్టడం హైలైట్‌గా నిలిచింది.

1212
వీరు పండుగాడు అంటూ దానికి కాదు దిండుగాడు అని సుధీర్‌పై రష్మీ పంచ్‌ వేయడంతో ఆయన ముఖం మాడిపోయినట్టయ్యింది. అదే సమయంలో ఇదే ఎపిసోడ్‌లో రష్మీ బర్త్ డేని సెలబ్రేట్‌ చేశారు. ఇందులో మరోసారి సుధీర్‌, రష్మీ తమ లవ్‌ని పీక్‌లోకి తీసుకెళ్లారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved