MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి, రష్మీ ఫోన్ నంబర్స్ యంగ్ హీరో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. అది మాత్రం నెక్స్ట్ లెవల్

Chiranjeevi: చిరంజీవి, రష్మీ ఫోన్ నంబర్స్ యంగ్ హీరో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. అది మాత్రం నెక్స్ట్ లెవల్

సుడిగాలి సుధీర్ టాలీవుడ్ లో హీరోగా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తో క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సుధీర్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, రష్మీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 12 2026, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ గా రాణిస్తున్నాడు. అదే విధంగా హీరోగా కూడా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ కామెడీ టైమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. అందుకే జబర్దస్త్ లో అంత పాపులర్ అయ్యాడు. సుధీర్ జబర్దస్త్ చేస్తున్నప్పుడు, ఇద్దరూ కలసి కొన్ని టీవీ షోలు చేస్తున్నప్పుడు వచ్చిన రూమర్స్ అన్నీ ఇన్నీ కావు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇద్దరూ ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ
Image Credit : instagram/rashmi gautam

ఇద్దరూ ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వలోనే వివాహం చేసుకోబోతున్నారు అని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ పట్టించుకోకుండా ఇద్దరూ క్లోజ్ గా ఉంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయ్యారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు..వాటిని గుర్తు చేస్తూ తేల్చి చెప్పేసిన యంగ్ హీరో
Related image2
VishnuPriya: హద్దులు చెరిపివేస్తూ విష్ణుప్రియ బోల్డ్ షో, ఇంకా కావాలా.. అయితే ఇలా చేయండి అంటూ ఆఫర్
35
రెండింటిలో నా ఫోటోనే వాల్ పేపర్
Image Credit : our own

రెండింటిలో నా ఫోటోనే వాల్ పేపర్

తాను మెగాస్టార్ చిరంజీవి ఇన్సిపిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చినట్లు సుధీర్ తెలిపారు. చాలా సార్లు చిరంజీవిపై సుధీర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మీ ఫోన్ లో ఎవరి వాల్ పేపర్ ఉంది అని అడిగారు. సుధీర్ బదులిస్తూ రెండు ఫోన్లు ఉన్నాయి. రెండింటిలో నా ఫోటోనే వాల్ పేపర్ గా ఉంటుంది అని తెలిపారు.

45
రష్మీ ఫోన్ నంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడంటే
Image Credit : Sudigali Sudheer - Rashmi Gautam

రష్మీ ఫోన్ నంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడంటే

ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, రష్మీ వీళ్ళ పేర్లని ఏమని సేవ్ చేసుకున్నారు అని ప్రశ్నించగా..వాళ్ళ పేర్లని అలాగే సేవ్ చేసుకున్నట్లు తెలిపారు. రష్మీ పేరు రష్మీ అనే ఉంటుంది అని సుధీర్ అన్నారు.

55
చిరంజీవి గారి నంబర్
Image Credit : Sudigali Sudheer - Rashmi Gautam

చిరంజీవి గారి నంబర్

మీ ఫోన్ లో మెగాస్టార్ చిరంజీవి గారి నంబర్ ఉందా.. ఉంటే ఏమని సేవ్ చేసుకున్నారు అని అడగగా సుధీర్ బదులిచ్చాడు. చిరంజీవి గారి నంబర్ ఉంది. ఆయన నంబర్ ని 'మై గాడ్' అని సేవ్ చేసుకున్నట్లు సుధీర్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరు..వాటిని గుర్తు చేస్తూ తేల్చి చెప్పేసిన యంగ్ హీరో
Recommended image2
VishnuPriya: హద్దులు చెరిపివేస్తూ విష్ణుప్రియ బోల్డ్ షో, ఇంకా కావాలా.. అయితే ఇలా చేయండి అంటూ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved