MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకుల తర్వాత సమంతకి అనేక సమస్యలు.. ఆమె పోరాటం అద్భుతం, యువ నటి హాట్ కామెంట్స్

విడాకుల తర్వాత సమంతకి అనేక సమస్యలు.. ఆమె పోరాటం అద్భుతం, యువ నటి హాట్ కామెంట్స్

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 20 2022, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సమంత గురించి రూమర్స్ కూడా వినిపించాయి. అయితే సమంత ఆ రూమర్స్ అన్నింటిని ధీటుగా ఎదిరించి నిలబడ్డారు. కెరీర్ పరంగా సామ్ వెనుకడుగు వేయడం లేదు. మరింత దూకుడుగా చిత్రాల్లో నటిస్తోంది. 

35

రుద్రవీణ చిత్రంతో ఈ యువ నటి టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. అక్టోబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుభశ్రీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. మోడల్ గా రాణించిన తర్వాత శుభశ్రీ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటోంది. 

45

అవకాశం ఉంటే ఆమెతో కలసి నటించాలని అనుకుంటున్నా అని శుభశ్రీ తన మనసులో కోరిక బయట పెట్టింది. ఇక సౌత్ లో నయనతార, పూజాహెగ్డే, తమన్నా అంటే కూడా తనకి ఇష్టం అని శుభశ్రీ పేర్కొంది. 

55

సమంత డివోర్స్ తర్వాత చాలా మంది నటీమణులు ఆమెకి అండగా నిలబడ్డారు. సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కూడా సమంత నటించేందుకు రెడీ అవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Recommended image2
Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Recommended image3
Aamir Khan Security: ఆమిర్ ఖాన్‌కు పెరిగిన సెక్యూరిటీ.. ఆమెతో పెళ్లి వల్లే బెదిరింపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved