MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledhu: వెన్నెల ప్రేమ వ్యవహారాన్ని జ్ఞానాంబతో చెప్పేసిన సుబ్బరాజు.. అసలు ట్విస్ట్ ఇదే!

Janaki Kalaganaledhu: వెన్నెల ప్రేమ వ్యవహారాన్ని జ్ఞానాంబతో చెప్పేసిన సుబ్బరాజు.. అసలు ట్విస్ట్ ఇదే!

Janaki Kalaganaledhu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జ్ఞానాంబ ప్రేమ వివాహానికి, పెద్దలు కుదిర్చిన వివాహాని ఉన్న తేడాను వెన్నెల (Vennela) కు తెలిపి నువ్వు బాధపడకు నన్ను బాధ పెట్టకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

1 Min read
Author : Navya G | Asianet News
Published : Feb 16 2022, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మరో వైపు జానకి (Janaki) , రామచంద్రలు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ సుబ్బరాజు ఎక్కడ జ్ఞానాంబ ఈ విషయం చెబుతాడని భయపడుతూ ఉంటారు. అక్కడినుంచి వీరిద్దరు  ఇంటికి చేరగా, ఈలోపు సుబ్బరాజు ఫ్యామిలీ కూడా జ్ఞానాంబ ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చిన సుబ్బరాజు (Subbaraju)  మేము నిశ్చితార్థానికి రాలేదు. నిలదీయడానికి వచ్చామని అంటాడు.

25

దాంతో ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇక జ్ఞానాంబ (Jnanaamba)  అన్నయ్య గారు ఏం జరిగింది అని అడిగితే.. మీతో వియ్యము అందుకోవడం మా అదృష్టం అనుకున్నాము. కానీ మీరు ఇంత మోసగాళ్లు అని, సంస్కారం లేని వాళ్ళు అని మేము అనుకోలేదు అని  సుబ్బరాజు (Subbaraju) అంటాడు.

35

దాంతో జ్ఞానాంబ 'సుబ్బరాజు (Subbaraju)  గారు మాటలు మర్యాదగా రానివ్వండి అని విరుచుకు పడుతుంది. దాంతో సుబ్బరాజు ఫ్యామిలీ వెన్నెల (Vennela) ప్రేమ వ్యవహారం గురించి బయట పెడతారు. దాంతో ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఇక సుబ్బరాజు ఈ విషయం గురించి మీ అబ్బాయి, కోడలే స్వయంగా చెప్పారు అని చెబుతాడు.

45

ఇక ఆ విషయాన్ని జ్ఞానాంబ (jnanaamba) నమ్మ లేక పోగా రామచంద్ర నిజం ఒప్పుకుంటాడు. దాంతో జ్ఞానాంబ పరువు పోయినట్టు అవుతుంది. ఇక సుబ్బరాజు ఫ్యామిలీ ఆ విషయం గురించి మరింత దెప్పిపొడుస్తారు. అందులో మీకు చెప్పాల్సిన విషయం ఏమిటీ అంటే.. ఈ సంఘటన నిజంగా జరగదు ఇలా జరుగుతుందని జానకి (Janaki)  ఊహించుకుంటుంది.

55

కానీ జ్ఞానాంబ (Jnanaamba) , రామచంద్ర కు ఫోన్ చేసి  వీరిద్దరూ అర్జెంటుగా ఇంటికి రావాలి. రామచంద్రా పురం నుంచి పెళ్లి వాళ్ళు వచ్చారు అని చెబుతుంది. దాంతో జానకి రామచంద్ర లు భయపడుతూ ఇంటికి వెళతారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
గరికపాటి పై మరోసారి రెచ్చిపోయిన నా అన్వేషణ, నేను బ్రహ్మ, మీరు విష్ణు అంటూ.. ఎగతాళి చేసిన యూట్యూబర్..
Recommended image2
Raasi: అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు, రాశికి ఇచ్చిపడేసిన అనసూయ.. నా పేరు వాడితేనే వాళ్లకి పాపులారిటీ
Recommended image3
2026లో ఫస్ట్ స్కామ్ ఇదే, రాజాసాబ్ లో ఆ సీన్స్ మొత్తం లేపేసిన డైరెక్టర్.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved