MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shraddha Kapoor Net Worth: ప్రభాస్‌ హీరోయిన్‌ లగ్జరీ లైఫ్ స్టయిల్‌ చూస్తే మతిపోవాల్సిందే.. వందల కోట్ల ఆస్తులు

Shraddha Kapoor Net Worth: ప్రభాస్‌ హీరోయిన్‌ లగ్జరీ లైఫ్ స్టయిల్‌ చూస్తే మతిపోవాల్సిందే.. వందల కోట్ల ఆస్తులు

Shraddha Kapoor Net Worth: ప్రభాస్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ నేడు(మంగళవారం) తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ స్టయిల్‌ చూస్తే మతిపోవాల్సిందే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 03 2026, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్‌ `సాహో`తో పాపులర్‌ అయిన శ్రద్ధా కపూర్‌
Image Credit : instagram

ప్రభాస్‌ `సాహో`తో పాపులర్‌ అయిన శ్రద్ధా కపూర్‌

శ్రద్ధా కపూర్.. ప్రభాస్‌తో `సాహో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. ఇంకా చెప్పాలంటే పాన్‌ ఇండియా వైజ్‌గా పాపులర్‌ అయ్యింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమె కెరీర్‌కి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అయ్యిందని చెప్పొచ్చు. ఇప్పుడు అత్యంత క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోన్న శ్రద్ధా కపూర్‌ నేడు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్న శ్రద్ధా కపూర్‌
Image Credit : instagram

బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్న శ్రద్ధా కపూర్‌

మార్చి 3, 1987న ముంబైలో పుట్టింది. ఆమె తండ్రి ప్రముఖ బాలీవుడ్ విలన్ శక్తి కపూర్. సినిమా వాతావరణంలో పెరగడంతో, శ్రద్ధాకు నటనపై ఆసక్తి పెరిగింది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. శ్రద్ధా కపూర్ 2010లో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఉన్నాయి.  ఇటీవల ఆమె బాలీవుడ్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో భాగమయ్యింది. `స్త్రీ` మూవీ ఏకంగా రూ.874కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. 

35
శ్రద్ధా కపూర్‌ ఆస్తులు, సంపాదన
Image Credit : instagram

శ్రద్ధా కపూర్‌ ఆస్తులు, సంపాదన

శ్రద్ధా కపూర్ ఏడాదికి ఒకటి, రెండు సినిమాల్లోనే నటించినా, కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకుంది. మీడియా కథనాల ప్రకారం, ఆమె నికర ఆస్తి విలువ సుమారు రూ.130 కోట్లు. ఒక్కో సినిమాకు రూ.10-15 కోట్లు ఛార్జ్ చేస్తుందని సమాచారం. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, యాడ్స్, డబ్బింగ్ ప్రాజెక్టులు, వ్యాపారాల ద్వారా కూడా ఆమె భారీగా సంపాదిస్తోంది.

45
వ్యాపారం, విలాసవంతమైన జీవితం
Image Credit : instagram

వ్యాపారం, విలాసవంతమైన జీవితం

సినిమాలే కాకుండా, శ్రద్ధా కపూర్ 'లేబుల్ ఇమారా' అనే ఫ్యాషన్ బ్రాండ్‌కు సహ-యజమానిగా ఉంది. ఇది ఆమె మేజర్‌ ఇన్‌కమ్‌లో ఒకటిగా ఉంది. ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. బీఎండబ్ల్యూ 7 సిరీస్, లంబోర్ఘిని హురాకాన్ టెక్నికా, ఆడి క్యూ7, మెర్సిడెస్-బెంజ్ జీఎల్‌ఈ, మెర్సిడెస్-బెంజ్ ఎంఎల్ 250 సీడీఐ, మారుతి సుజుకి స్విఫ్ట్, టయోటా ఫార్చ్యూనర్ వంటి ప్రీమియం కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి.

55
గుర్తుండిపోయే సినిమాలు
Image Credit : Social Media

గుర్తుండిపోయే సినిమాలు

ఆషికీ 2, ఏక్ విలన్, ఏబీసీడీ 2, బాఘీ, స్త్రీ, చిచ్చోరే, తూ ఝూఠీ మై మక్కార్, స్త్రీ 2 వంటి హిట్ చిత్రాలలో శ్రద్ధా అద్భుతమైన నటన కనబరిచింది. ఈ సినిమాలతో అన్ని రకాల జానర్లలో తన టాలెంట్ నిరూపించుకుంది. ప్రస్తుతం `ఈత` అనే చిత్రంలో నటిస్తోంది శ్రద్ధా కపూర్. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ragini: 13 ఏళ్లకే పెళ్లి, 14 ఏళ్లకు కొడుకు.. భర్త వదిలేసి వెళ్లిపోయాడు.. నటి రాగిణి లైఫ్‌లో ఇన్ని కష్టాలు ఉన్నాయా?
Recommended image2
Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్
Recommended image3
Prabhas: ప్రభాస్‌కు విపరీతంగా కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరు? రాజమౌళి చెప్పిన రహస్యం..
Related Stories
Recommended image1
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Recommended image2
Trisha Krishnan: పెళ్లిపై త్రిష అదిరిపోయే రియాక్షన్‌.. ఎప్పుడు, ఎవరిని చేసుకుంటుందో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved