MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • క్లోజప్ షాట్ లో అసలైన అందాలు దగ్గరా చూపిస్తూ కవ్విస్తున్న శివాత్మిక... లేటెస్ట్ ఫొటోస్ వైరల్!

క్లోజప్ షాట్ లో అసలైన అందాలు దగ్గరా చూపిస్తూ కవ్విస్తున్న శివాత్మిక... లేటెస్ట్ ఫొటోస్ వైరల్!

స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్ యువకుల మనసు దోచేస్తుంది. జబ్బలు జాకెట్ ధరించి సూపర్ హాట్ పోజులతో అమ్మడు మత్తెక్కిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 05 2022, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shivathmika rajaker

Shivathmika rajaker


జీవిత, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక (Shivathmika Rajashekar)కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమె డెబ్యూ మూవీ దొరసాని 2019లో విడుదలైంది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక మంచి నటన కనబరిచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Shivathmika rajaker

Shivathmika rajaker


ఆ మూవీ తర్వాత శివాత్మిక(Shivathmika Glamorous photos)కు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. అయితే ఆమె చిన్నగా ఆఫర్స్ పట్టేస్తూ కెరీర్ ని నడిపిస్తున్నారు. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ప్రకటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. తెలుగులో ఈ మూవీ ఆకాశం అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. 
 

37
Shivathmika rajaker

Shivathmika rajaker

ఇక దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.

47
Shivathmika rajaker

Shivathmika rajaker


ఇక హీరోయిన్ కలర్స్ స్వాతి కం బ్యాక్ మూవీ పంచతంత్రం. ఈ మూవీలో కూడా శివాత్మిక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. 

57
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar

కాగా స్టార్స్ పక్కన చెప్పుకోదగ్గ ఆఫర్స్ కి శివాత్మిక ఇంకా చాలా దూరంలో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ గా వెలిగిపోవాలని కలలుకంటున్న శివాత్మిక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ ని ఆకర్షిస్తున్నారు.

67


స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్ యువకుల మనసు దోచేస్తుంది. జబ్బలు జాకెట్ ధరించి సూపర్ హాట్ పోజులతో అమ్మడు మత్తెక్కిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

77

స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్ యువకుల మనసు దోచేస్తుంది. జబ్బలు జాకెట్ ధరించి సూపర్ హాట్ పోజులతో అమ్మడు మత్తెక్కిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved