- Home
- Entertainment
- పల్లెటూరి పాప గెటప్ లో సహజ అందాలు వడ్డిస్తున్న శివాత్మిక... స్టార్ కిడ్ లేటెస్ట్ లుక్ వైరల్!
పల్లెటూరి పాప గెటప్ లో సహజ అందాలు వడ్డిస్తున్న శివాత్మిక... స్టార్ కిడ్ లేటెస్ట్ లుక్ వైరల్!
శివాత్మిక రాజశేఖర్ లంగా ఓణీలో పల్లెటూరి పడుచు గెటప్ లో ఆకట్టుకుంది. శివాత్మిక లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

Shivathmika
స్టార్ కిడ్ శివాత్మిక సరికొత్తగా దర్శనమిచ్చారు. సహజ అందాలు వడ్డించి మెప్పిస్తుంది. ఈ అల్ట్రా స్టైలిష్ బ్యూటీ విలేజ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Shivathmika
ఇక శివాత్మిక కెరీర్ పరిశీలిస్తే... ఆమె లేటెస్ట్ మూవీ రంగమార్తాండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణల కూతురు పాత్రలో ఆమె అలరించారు. రంగమార్తాండ మూవీలో శివాత్మిక పాత్రకు ప్రశంసలు దక్కాయి. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ రాలేదు.
Shivathmika
శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు.
Shivathmika
గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం విడుదలైంది. పంచతంత్రం చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
Shivathmika
మరి ఈ యంగ్ బ్యూటీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. శివాత్మిక అక్క శివాని సైతం హీరోయిన్ అయ్యారు. ఆమె కూడా స్ట్రగుల్ అవుతున్నారు. అక్కతో పోల్చితే చెల్లి కొంచెం బెటర్. జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు.
Shivathmika
శివాత్మిక రాజశేఖర్ లంగా ఓణీలో పల్లెటూరి పడుచు గెటప్ లో ఆకట్టుకుంది. శివాత్మిక లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.