MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శివాత్మిక బుగ్గలను ముద్దాడుతున్న పిల్లగాలి... సిగ్గుపడుతూ పరువాలు పరిచయం చేసిన స్టార్ కిడ్!

శివాత్మిక బుగ్గలను ముద్దాడుతున్న పిల్లగాలి... సిగ్గుపడుతూ పరువాలు పరిచయం చేసిన స్టార్ కిడ్!

శివాత్మిక బ్లాక్ వైట్ అందాలు వైరల్  అవుతున్నాయి. పిల్లగాలి బుగ్గలను తాకుతుంటే అమ్మడు సిగ్గుతో తలదించుకుంది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Mar 05 2023, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar


  హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar

అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయినప్పటికీ మొదటి చిత్రంతోనే శివాత్మిక తన మార్క్ చూపించింది. నటిగా నిరూపించుకుంది. శివాత్మిక పరిశ్రమకు వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమెకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. 
 

36
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar

ఈ క్రమంలో అందాలతో మేకర్స్ దృష్టి తనవైపు మరలేలా చేసుకుంటుంది. శివాత్మిక సోషల్ మీడియా వేదికగా సూపర్ హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. శివాత్మిక(Shivathmika Rajashekar) లేటెస్ట్ మూవీ పంచతంత్రం డిసెంబర్ 9న విడుదలైంది. 
 

46
Shivathmika Rajashekar

Shivathmika Rajashekar

హృదయాన్ని కదిలించే సామాజిక కోణాలు కథలుగా తీసుకొని ఎమోషనల్ డ్రామాగా పంచతంత్రం తెరకెక్కింది. పంచతంత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. 
 

56
shivathmika Rajashekar

shivathmika Rajashekar


అయితే చెప్పుకోదగ్గ పాత్ర ఇంకా ఆమె తలుపు తట్టలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆమె ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.   
 

66
shivathmika Rajashekar

shivathmika Rajashekar


ప్రస్తుతం రంగమార్తాండ మూవీలో శివాత్మిక నటిస్తున్నారు.  దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలంగా రంగమార్తాండ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. వారి కూతురుగా శివాత్మిక నటిస్తున్నట్లు సమాచారం. ఇది మరాఠీ చిత్రం రీమేక్.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jamuna Rani Death: ఎస్. జానకి తర్వాత మరో విషాదం.. ప్రముఖ గాయని జమునారాణి కన్నుమూత!
Recommended image2
Madhampatty Rangaraj: డీఎన్ఏ టెస్ట్‌తో బయటపడ్డ నిజం, ఆమె బిడ్డ ఆ సెలెబ్రిటీ కొడుకే.. ఫలించిన తల్లి పోరాటం
Recommended image3
Priyanka Jain: బాబోయ్, బిగ్ బాస్ ప్రియాంక జైన్ రొమాంటిక్ సాంగ్ చూశారా.. కియారా అద్వానీని మించిపోయిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved