MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Priyanka Jain: బాబోయ్, బిగ్ బాస్ ప్రియాంక జైన్ రొమాంటిక్ సాంగ్ చూశారా.. కియారా అద్వానీని మించిపోయిందిగా

Priyanka Jain: బాబోయ్, బిగ్ బాస్ ప్రియాంక జైన్ రొమాంటిక్ సాంగ్ చూశారా.. కియారా అద్వానీని మించిపోయిందిగా

బిగ్ బాస్ ప్రియాంక జైన్ తన ప్రియుడు శివకుమార్ తో కలసి రొమాంటిక్ సాంగ్ చేసింది. ఈ వీడియోలో వీళ్లిద్దరి కెమిస్ట్రీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూడండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2026, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Priyanka Jain
Image Credit : Asianet News

Bigg Boss Priyanka Jain

బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి పరిచయం అవసరం లేదు. జానకి కలగనలేదు, మౌనరాగం లాంటి టీవీ సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత ప్రియాంక జైన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని అదరగొట్టింది. బిగ్ బాస్ షోలో ఫైర్ బ్రాండ్ లాగా ప్రియాంక రెచ్చిపోయింది. బిగ్ బాస్ షో ప్రియాంక పాపులారిటీని ఇంకా పెంచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైరల్ అవుతున్న వీడియో సాంగ్
Image Credit : Asianet News

వైరల్ అవుతున్న వీడియో సాంగ్

బిగ్ బాస్ తర్వాత నుంచి ప్రియాంక జైన్ మ్యూజిక్ వీడియోలు చేయడం, టీవీ షోలలో కనిపించడం చేస్తోంది. ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ మౌనరాగం సీరియర్ లో కలసి నటించారు. తాజాగా ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలసి ఊహించని విధంగా గ్లామర్ షో చేసింది. శివ కుమార్, ప్రియాంక ఓ వీడియో సాంగ్ లో రెచ్చిపోయారు.

Related Articles

Related image1
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Related image2
Venkatesh Family Movies: వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 ఫ్యామిలీ మూవీస్.. వీటిల్ని కొట్టే సినిమాలు ఉన్నాయా?
35
ప్రియుడితో ప్రియాంక జైన్ కెమిస్ట్రీ
Image Credit : Asianet News

ప్రియుడితో ప్రియాంక జైన్ కెమిస్ట్రీ

వీళ్ళిద్దరూ చేసిన సాంగ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీళ్ళిద్దరూ చేసిన సాంగ్ మరేదో కాదు.. హాట్ టాపిక్ గా మారిన యష్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ లోని తబాహి అనే సాంగ్. ఈ సాంగ్ లో యష్, కియారా అద్వానీ మధ్య బోల్డ్ రొమాన్స్ సంచలనంగా మారింది. అదే సాంగ్ ని శివకుమార్, ప్రియాంక జైన్ రీ క్రియేట్ చేస్తూ వీడియో చేశారు.

45
యష్, కియారా లని మించిపోయారు
Image Credit : Asianet News

యష్, కియారా లని మించిపోయారు

యష్, కియారా లని.. ప్రియాంక, శివకుమార్ మించి పోయారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక, శివకుమార్ మధ్య కెమిస్ట్రీ ఈ సాంగ్ లో క్రేజీగా ఉంది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతా ప్రియాంక గ్లామర్ షో గురించే మాట్లాడుకుంటున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)

55
ప్రియుడితో సహజీవనం
Image Credit : Asianet News

ప్రియుడితో సహజీవనం

ప్రియాంక జైన్, శివకుమార్ ఓ ఇంటర్వ్యూలో తామిద్దరం తొలిసారి ఎలా కలుసుకున్నామో వివరించారు. మౌనరాగం టీవీ సీరియల్ ఆడిషన్స్ లోనే మొదటి సారి మా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఒకరినొకరం అర్థం చేసుకున్నాము. మా మధ్యన ఫిల్మీ స్టైల్ లో ప్రపోజల్స్ లాంటివి ఏమీ లేవు. ఒకరి పట్ల ఒకరికి కేరింగ్ ఉంది. అందుకే దగ్గరయ్యాం. మా ఇద్దరి సహజీవనం గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు అని తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Recommended image2
Venkatesh Family Movies: వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 ఫ్యామిలీ మూవీస్.. వీటిల్ని కొట్టే సినిమాలు ఉన్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved