MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivani: టైట్‌ ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తున్న శివానీ రాజశేఖర్‌.. చిలిపి పోజులతో స్టార్‌ కిడ్‌ కవ్వింపులు..

Shivani: టైట్‌ ఫిట్‌లో చుట్టుకొలతలు చూపిస్తున్న శివానీ రాజశేఖర్‌.. చిలిపి పోజులతో స్టార్‌ కిడ్‌ కవ్వింపులు..

స్టార్‌ కిడ్‌ శివానీ రాజశేఖర్‌ చూడబోతే చెల్లిని ఫాలో అవుతున్నట్టుంది. లేటెస్ట్ గా ఈ భామ అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో ఫ్యాన్స్ కి నిద్రలేకుండా చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 06 2022, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్‌(Shivani Rajashekar) మాదిరిగానే రెచ్చిపోతుంది శివానీ రాజశేఖర్‌. ఇటీవల ఆమె పంచుకుంటున్న ఫోటో షూట్లు చూస్తుంటే అదే అర్థమవుతుంది. ముందురోజే చీరలో మైండ్‌ బ్లాక్‌ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెండీ వేర్‌లో రెచ్చిపోయింది. ఫ్లోర్‌పై కూర్చొని మరీ కసిగా పోజులివ్వడం విశేషం. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

డార్క్ షేడ్‌లో హాట్‌ పోజులిస్తూ మతిపోగొడుతుంది శివానీ రాజశేఖర్‌. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో తన వొంపు సొంపులు, చుట్టు కొలతలు చూపిస్తూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నయా ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. Shivani Hot Photo Shoot.
 

37

ఇప్పటి వరకు ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించిన శివానీ రాజశేఖర్‌ ఇప్పుడు ఓపెన్‌ అయినట్టుగా తెలుస్తుంది. ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు చూస్తుంటే మరింతగా ఓపెన్‌ అవుతుందనిపిస్తుంది. చెల్లి శివాత్మికనే ఫాలో అవుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 
 

47

గ్లామర్‌ షో విషయంలో శివాత్మిక రెచ్చిపోతున్న విషయంతెలిసిందే. దీంతో సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది. భారీగా ఫాలోయింగ్‌ని కూడా పెంచుకుంటుంది. కానీ శివానీ అంతగా యాక్టివ్‌గా లేకపోవడంతో చెల్లితో పోల్చితే ఆమెకి ఆ స్థాయి క్రేజ్‌ లేదు. ఇది గమనించిన శివానీ తాను కూడా చెల్లినే ఫాలో అవుతున్నట్టుంది. 
 

57

ఇక చెల్లి కంటే ముందే హీరోయిన్‌గా లాంచ్‌ అయిన శివానీని కష్టాలు వెంటాడాయి. ఆమెనటించిన తొలి చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సినిమా చాలా రోజులు వాయిదా పడి ఎట్టకేలకు గతేడాది విడుదలైంది. `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది శివానీ. ఆ తర్వాత `అద్బుతం`లో మెరిసింది. ఈరెండు చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. 

67

ఆ మధ్య తండ్రి రాజశేఖర్‌తో కలిసి `శేఖర్‌` మూవీలో కీలక పాత్ర పోషించింది. కానీ ఇది పరాజయం చెందడంతో శివానీకి ఆశించిన గుర్తింపు రాలేదు. ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం వేచిచూస్తుంది. కెరీర్‌ని మరింత బలంగా ఎస్టాబ్లిష్‌ చేసుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లామర్‌ షో కూడా ముఖ్యమే అని తెలుసుకుందో ఏమో వరుసగా హాట్‌ ఫోటో షూట్లు చేయడం విశేషం. 

77

ప్రస్తుతం శివానీ రాజశేఖర్‌ తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి `నేన్జుకు నీది` సినిమాలో నటిస్తుంది. ఇది రిలీజ్‌కి రెడీ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Recommended image2
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Recommended image3
Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved