MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్యాంటు లేకుండా నిహారిక బోల్డ్ షో... హద్దులు చెరిపేస్తున్న మెగా డాటర్!

ప్యాంటు లేకుండా నిహారిక బోల్డ్ షో... హద్దులు చెరిపేస్తున్న మెగా డాటర్!

నిహారిక బోల్డ్ నెస్ కి తెరలేపింది. ప్యాంటు లేకుండా కెమెరా ముందు క్రేజీ ఫోజులిచ్చింది. అమ్మడు తీరుకు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  
 

Sambi Reddy | Published : Oct 10 2023, 07:08 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Niharika Konidela

Niharika Konidela

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. నాగ శౌర్య హీరోగా విడుదలైన ఒక మనసు చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకించారు. అయినా హీరోయిన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకుంది. 

 

26
Niharika Konidela

Niharika Konidela

హీరోయిన్ గా తెలుగులో నిహారిక మూడు చిత్రాలు చేశారు. తమిళంలో ఓ చిత్రంలో నటించారు. ఆమె నటించిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డిలో గెస్ట్ రోల్ చేసింది. 

36
Niharika Konidela

Niharika Konidela

నటిగా ఫెయిల్ కావడంతో నాగబాబు కోరిక మేరకు వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్నా యాక్టింగ్ కి దూరం కాకూడదని నిహారిక అనుకున్నారు. 2020 డిసెంబర్ నెలలో నిహారిక పెద్దలు చూసిన వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కారణం తెలియదు కానీ ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి. 

 

46
Niharika Konidela

Niharika Konidela

కొద్దిరోజుల క్రితం నిహారిక-వెంకట చైతన్య విడాకుల ప్రకటన చేశారు. విడాకుల ప్రకటన అనంతరం నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కొంత ప్రైవసీ కావాలి, దయచేసి అర్థం చేసుకోగలరంటూ నిహారిక పోస్ట్ పెట్టారు. 
 

56
Asianet Image

పెళ్లి అయ్యాక నిహారిక నటనకు దూరమైంది. మరలా ఇప్పుడు యాక్టీవ్ అయ్యింది.  ఇటీవల డెడ్ ఫిక్స్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. కాంటెంపరరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. అయితే పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు. 

 

66
Asianet Image

అలాగే నిహారిక సొంత ఆఫీస్ ఓపెన్ చేసింది. ఆమెకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ బ్యానర్లో వెబ్ సిరీస్లు, చిన్న చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తుంది. యువ రచయితలు, దర్శకులతో చర్చలు జరుపుతోంది. ఇక నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి... 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories