MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor:స్విమ్ సూట్ లో జాన్వీ వీకెండ్ యాక్టివిటీస్... బ్యూటీ బోల్డ్ అటెంప్ట్ కి టెంప్ట్ అవుతున్న యూత్!

Janhvi Kapoor:స్విమ్ సూట్ లో జాన్వీ వీకెండ్ యాక్టివిటీస్... బ్యూటీ బోల్డ్ అటెంప్ట్ కి టెంప్ట్ అవుతున్న యూత్!

స్టార్ కిడ్ జాన్వీ కపూర్ వీకెండ్ ఫిట్, సెల్ఫ్ కేర్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఖాళీ సమయాన్ని తన అందం మరింత మెరిసేలా ఫేస్ ప్యాక్ ధరించి వెచ్చని సూర్యుని కిరణాల్లో శరీరాన్ని కాచుకున్నారు. స్విమ్ సూట్ లో జాన్వీ వీకెండ్ యాక్టివిటీస్ చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 17 2022, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi)తనయ జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. కవ్వించే కళ్ళు, కైపెక్కించే ఒళ్ళుతో, కుర్రకారుకు నిద్ర దూరం చేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కి సరైన బ్రేక్ దక్కలేదు. అయితే నటిగా ఆమెకు మార్కులు పడ్డాయి. అందుకే ఆఫర్స్ విషయంలో ఢోకా లేదు. దానికి తోడు కపూర్ ఫ్యామిలీ అమ్మాయి కావడంతో జాన్వీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఉపేయడం ఖాయం అంటున్నారు. 


 

39

ముఖ్యంగా జాన్వీ అందంలో దేవకన్య అంటూ పొగిడేస్తున్నారు. 2018లో విడుదలైన ధఢక్ జాన్వీ మొదటి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కూతురును వెండి తెరపై చూసి మురిసిపోవాలని శ్రీదేవి అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల కాకముందే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.

49

కెరీర్ బిగినింగ్ లోనే ఓ బయోపిక్ లో నటించి మెప్పించారు జాన్వీ. లేడీ వార్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ టైటిల్ రోల్ చేశారు. ఆ మూవీలో జాన్వీ నటనకు ప్రసంశలు దక్కాయి.ప్రస్తుతం జాన్వీ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. దోస్తానా 2 మూవీలో జాన్వీ హీరోయిన్ గా చేస్తున్నారు. అలాగే గుడ్ లక్ జెర్రీ అనే చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.
 

59

బాలీవుడ్ లో జాన్వీ అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఆమె నాలుగైదు చిత్రాల వరకు చేశారు. అయితే ఒక్క చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకోలేదు. 

69

ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అంటేనే గ్లామర్ షో విషయంలో వెనుకాడ కూడదు. జాన్వీ సైతం అదే పద్దతి ఫాలో అవుతున్నారు. బికినీలు, పొట్టి డ్రెస్ లలో ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.తాజాగా స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో క్రేజీ ఫోజులిచ్చింది. ఆ డ్రెస్ జాన్వీ అందాలు మరింత మెరిసిపోయేలా చేసింది. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

79


జాన్వీ కపూర్ నిండైన బట్టలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు.షాపింగ్, మీటింగ్ ఏదైన ముంబైలో అమ్మడు కురచ దుస్తుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. వ్యాయామం కోసం పొట్టి లాగుల్లో జిమ్ కి వచ్చే జాన్వీ, షాపింగ్స్ వంటివి కూడా అలాంటి బట్టలలోనే చేస్తారు. శరీరాన్ని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఈ బేబీ. 
 

89


అందుకే ఫోటోగ్రాఫర్స్ జాన్వీని తమ కెమెరాలలో బంధించాడనికి సిద్ధంగా ఉంటారు.దీనితో జాన్వీ స్కిన్ షోకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తరచుగా హల్చల్ చేస్తూ ఉంటాయి.  

99

స్టార్ కిడ్ జాన్వీ కపూర్ వీకెండ్ ఫిట్, సెల్ఫ్ కేర్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఖాళీ సమయాన్ని తన అందం మరింత మెరిసేలా ఫేస్ ప్యాక్ ధరించి వెచ్చని సూర్యుని కిరణాల్లో శరీరాన్ని కాచుకున్నారు. స్విమ్ సూట్ లో జాన్వీ వీకెండ్ యాక్టివిటీస్ చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved