టాప్ హీరోయిన్ రష్మిక మందన్న ఫ్యామిలీని చూశారా!
సాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అయిన ఈ బ్యూటీ ఫ్యామిలీ ఫోటోస్ మీకోసం.
110

కన్నడ లో తెరకెక్కిన కిరికి పార్టీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రష్మిక మందన్న

కన్నడ లో తెరకెక్కిన కిరికి పార్టీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రష్మిక మందన్న
210

కొడవ కుటుంబానికి చెందిన రష్మిక

కొడవ కుటుంబానికి చెందిన రష్మిక
310

కర్ణాటకలోని విరాజ్‌పేటలో జన్మించిన రష్మిక మందన్న

కర్ణాటకలోని విరాజ్‌పేటలో జన్మించిన రష్మిక మందన్న
410

రష్మిక మదంన్న తండ్రి పేరు ఎమ్‌ఏ మందన్న

రష్మిక మదంన్న తండ్రి పేరు ఎమ్‌ఏ మందన్న
510

రష్మిక తల్లి పేరు సుమన మందన్న

రష్మిక తల్లి పేరు సుమన మందన్న
610

రష్మిక చెల్లెలు శిమన్ మందన్న రష్మిక కన్నా 15 ఏళ్లు చిన్నది

రష్మిక చెల్లెలు శిమన్ మందన్న రష్మిక కన్నా 15 ఏళ్లు చిన్నది
710

రష్మికకు ఐస్ క్రీమ్‌లు అంటే చాలా ఇష్టం

రష్మికకు ఐస్ క్రీమ్‌లు అంటే చాలా ఇష్టం
810

ఎక్కువగా పింక్ కలర్‌ను ఇష్టపడే రష్మిక

ఎక్కువగా పింక్ కలర్‌ను ఇష్టపడే రష్మిక
910

షాపింగ్, ట్రావెలింగ్‌లు రష్మిక హాబీస్

షాపింగ్, ట్రావెలింగ్‌లు రష్మిక హాబీస్
1010

వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితంలోనూ రష్మికకు అండగా ఉన్న కుటుంబం.

వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితంలోనూ రష్మికకు అండగా ఉన్న కుటుంబం.
Latest Videos