బిగ్ ఫైట్: 2020 సంక్రాంతిని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు

First Published 30, May 2019, 12:01 PM IST

అల్లు అర్జున్ - మహేష్ బాబు - ప్రభాస్ - బాలకృష్ణ - రజినీకాంత్ వంటి హీరోలు  2020 సంక్రాంతి ఫైట్ లో పందెం కోళ్లలా యుద్దానికి దిగనున్నారు. వీరందరూ కొన్ని నెలల ముందే డిసైడ్ అవ్వగా రీసెంట్ గా మరో హీరో కూడా వారితో జాయిన్ అవ్వడానికి సిద్దమవుతున్నాడు.  

సంక్రాంతి అనగానే టాలీవుడ్ కి ఒక ప్రత్యేకమైన కల వస్తుంది. ఎన్ని సినిమాలొచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను రాబడతాయనే నమ్మకం నిర్మాతల్లో ఉంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కాసుల వర్షం కురవడం ఖాయమని చాలా సినిమాలు నిరూపించాయి. ఇక ఇప్పుడు కూడా బడా సినిమాలు 2020 సంక్రాంతిని టార్గెట్ చేశాయి.

ఈ పోటీలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా మొదట రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గీత ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని సినిమాను సంయుక్తంగా నిర్మిస్తోంది.

ప్రభాస్ 20వ సినిమా: జిల్ దర్శకుడు కె రాధాకృష్ణ ప్రభాస్ తో ఒక లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కరెక్ట్ గా సంక్రాంతి పండగ రోజు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం మహేష్ ఒకే చేసిన కామెడీ ఎంటరైనర్ సినిమా పొంగల్ సమయానికి రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అనంతరం హిట్ కొట్టాలని కసిమీద ఉన్న బాలకృష్ణ సీనియర్ డైరెక్టర్ కెఎస్. రవికుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది.

రజినీకాంత్ - మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దర్బార్ సినిమా జనవరి సెకండ్ వీక్ ను టార్గెట్ చేసింది. అందరికంటే ముందుగా సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవాలని దర్బార్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఇక రీసెంట్ గా మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా బంగార్రాజు  సినిమాను సంక్రాంతికి విడుదల చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. 2016లో సంక్రాంతికి  సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో సక్సెస్ కొట్టిన నాగ్ మళ్లీ మరో హిట్ చూడలేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తో అదే సీజన్ కి రావాలని చూస్తున్నాడు.ఈ సీక్వెల్ కి కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు.

శంకర్ - కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా కూడా ముందు అనుకున్న దాన్ని బట్టి సంక్రాంతికే రిలీజ్ చెయ్యాలి. కానీ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయినట్లు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. శంకర్ అయితే నవంబర్ నాటికి సినిమాను పూర్తి చేసి జనవరి సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ వేశాడు.

ఇటీవల చిత్రలహరి సినిమాతో పరవాలేధనిపించిన సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఆ సినిమా ఈ బడా హీరోల సినిమాలకు ఎంతవరకు పోటీని ఇస్తుందో చూడాలి.

ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా సంక్రాంతి కోసం ఎదురుచూస్తున్నాయి.  అయితే దాదాపు అరడజను పెద్ద సినిమాల యుద్ధంలో చిన్న సినిమాలు ఎంత ఆకర్షించిన తట్టుకోవడం కష్టమే.. మరి 2020లో ఫైనల్ విన్నర్ ఎవరవుతారో చూడాలి.

loader