MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ చేసే ధైర్యం ఉన్న హీరో ఎవరో తెలుసా?

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ చేసే ధైర్యం ఉన్న హీరో ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జగదేక వీరుడు సినిమాను సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది. ఆ సినిమాను సీక్వెల్ చేయాగలిగే హీరో ఎవరై ఉంటారు. ఎవరు చేస్తే ఈసినిమా బాగుంటుంది.?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 16 2025, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈమధ్య ఓల్డ్ బ్లాక్ బస్టర్ సినిమాల  సీక్వెల్స్  కు సబంధించిన చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈక్రమంలో మెగాస్టార్  చిరంజీవి క్లాస్ మాస్ మిక్సింగ్ సూపర్ హిట్ మూవీస్ ను సీక్వెల్స్ చేస్తే ఎవరు చేయాలి అనేది  ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతకు ముందు  మెగాస్టార్ మాస్ మూవీ గ్యాంగ్ లీడర్ సీక్వెల్ పై ఇలాగే డిస్కర్షన్స్ జరిగాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే గ్యాంగ్ లీడర్ మూవీ రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది అని రామ్ చరణ్ కాకపోతే ఎన్టీఆర్ చేసినా ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది అని మెగాస్టార్ ఓ సంరద్భంలో చెప్పారట.అయితే ఇప్పుడు చిరంజీవికి సబంధించిన మరో మూవీకి సబంధించిన డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..  జగదేక వీరుడు అతిలోక సుందరి. రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన  ఈ సినిమాలో చిరంజీవి టూరిస్ట్ గైడ్ గా నటించగా. శ్రీదేవి  దేవ కన్యగా కనిపించింది. 

Also Read: ఒక్క ఏడాదిలో 36 సినిమాల్లో నటించిన హీరో, ఎవరికి సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ ఎవరు?

36

వీరిద్దరి కాంబినేషన్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు ఈ జంటకు తోడు కీరవాణి మ్యూజిక్ లో పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఇక ఈసినిమా వల్ల శ్రీదేవికి అతిలోక సుందరి టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఇక ఈసినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కావు. మెగాస్టార్ డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మ్యూజిక్ కు మెస్మరైజ్ అయ్యారు. ఈక్రమంలో ఈసినిమాను రిలీజ్ అయ్యి 35 ఏళ్ళు పైనే అయ్యింది. కాని ఈమూవీ సీక్వెల్ చేసే సాహసం ఎవరూ చేయలేకపోయారు. 

Also Read:హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?

46

చేస్తే బాగా వస్తుందా లేదా. బాలేకపోతే  ఎలా అనే డౌట్. అందుకే రామ్ చరణ్ లాంటి వారు కూడా ఈసినిమాను టచ్ చేయడానిక ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఈసినిమాను చేయాలన్నా. అందులో మెగాస్టార్ ను మించిన పెర్ఫామెన్స్ చూపించాలన్నా అది ఒక్క హీరోకు మాత్రమే సాధ్యం అవుతుంది అంటున్నారు.. ఆ హీరో ఫ్యాన్స్. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..? ఎవరో కాదు అల్లు అర్జున్. అవును బన్నీ అయితే ఈ సినిమాకు పక్కాగా న్యాయం చేయగలడని. 

Also Read:రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

56

మెగాస్టార్ ఈ సినిమాలో ఎంత హుషారుగా పెర్ఫామెన్స్ ఇచ్చారో. ఎంత సెటైరికల్ గా డైలాగ్స్ చెప్పారో.. సరిగ్గా అలాగే చెప్పగల హీరో అల్లు అర్జున్ మాత్రమే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. జగదేకవీరుడుఅతిలోక సుందరి సినిమాకు కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చి.. కథను డిఫరెంట్ గా రాసి.. పాన్ఇండియా ఎలిమెంట్స్ జోడించి.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను హీరోయన్ గా తీసుకుని సినిమా చేస్తే.. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని బన్నీ ప్యాన్స్ లో కొందరి అభిప్రాయం. 

Also Read:జపాన్ లో ప్రభాస్ క్రేజ్ కు గండి కొట్టిన మరో తెలుగు హీరో ఎవరో తెలుసా?

66
Chiranjeevi

Chiranjeevi

మరి అల్లు అర్జున్ ఈసినిమా చేస్తాడా లేదా అనేది తెలియదు కాని.. ఫ్యాన్స్ ఆశపడటంలో మాత్రం తప్పులేదు కదా. ముందు ముందు ఈసినిమాను ను ఎవరైనా కదిలిస్తారేమో చూడాలి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా బిజీలో ఉండగా.  అల్లు అర్జున్ మాత్రం పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్ట్స్ త్రివిక్రమ్ సినిమాకోసం రెడీ అవుతున్నాడు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
జాన్వీ కపూర్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా
Recommended image2
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Recommended image3
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved