`నా బ్రెస్ట్‌.. బ్యాక్‌ అస్సలు బాగోవు` బోల్డ్‌గా చెప్పేసిన బ్యూటీ

First Published 26, Jun 2020, 12:45 PM

ప్రస్తుతం నెపోటిజం కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో సోనమ్‌ కపూర్‌ కూడా ఉంది. అనిల్‌ కపూర్‌ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పై గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో చాలా సందర్భాల్లో వార్తల్లో నిలిచింది సోనమ్‌.

అందాల భామ ఐశ్వర్య రాయ్‌ని పబ్లిక్‌గా ఆంటీ అని కామెంట్ చేసింది సోనమ్‌. 2009లో సోనమ్‌ లోరియల్‌కు ప్రచారకర్తగా ఎంపికైంది. అయితే ఆ కార్యక్రమంలో అప్పటి వరకు ప్రచార కర్తగా ఉన్న ఐశ్వర్య రాయ్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. ఐష్‌ మా నాన్నతో కలిసి పనిచేసింది అంటే నేను ఆంటీ అనేగా పిలవాలి అంటూ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

మరో సందర్భంలో బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణబీర్‌ కపూర్‌ బాయ్‌ ఫ్రెండ్‌గా పనిరాడని చెప్పింది సోనమ్‌. తొలి చిత్రంలో కలిసి నటించిన తరువాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రణబీర్‌ మంచి ఫ్రెండే కానీ, బాయ్‌ ఫ్రెండ్‌గా పనికిరాడు. అసలు దీపిక అంత కాలంగా అతనితో ఎలా ఉందో అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేసింది.

అంతేకాదో ఇండియాలోని మగవారందరని అవమానించేలా మాట్లాడింది సోనమ్‌ కపూర్‌. ఓ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. `భారతీయ మగాళ్లు అందం అంటే ఏంటో తెలియాలంటే వారంతా గే అయితే తప్ప తెలియదని కామెంట్‌ చేసింది` సోనమ్‌.

అంతేకాదు గతంలో తన బాడీ గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది సోనమ్‌. తన బ్రెస్ట్‌, బ్యాక్‌ అస్సలు బాగోవని కామెంట్ చేసింది. సోనమ్‌ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె బ్రెస్‌ సైజ్‌ గురించి చాలా విమర్శలు వినిపించాయి. ఆ విమర్శలపై స్పందించిన సోనమ్ ఈ కామెంట్స్ చేసింది.

దీపిక పీఆర్‌ టీం కావాలనే ఆమె హీరోలతో డేటింగ్‌లో ఉన్నట్టుగా రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని చెప్పింది. వార్తల్లో ఉండేందుకు హీరోయిన్లే కావాలని ఇలాంటి రూమర్స్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ కామెంట్‌ చేసింది సోనమ్‌.

బాలీవుడ్‌లో కొంత మంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నారని విమర్శించింది. కాఫీ విత్ కరణ్‌ షోలో పాల్గోన్న సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. `నిజంగా చాలా మంది సర్జరీలు చేయించుకున్నారు. వాళ్లను చూడాలంటే భయమేస్తోంది` అంటూ కామెంట్ చేసింది.

ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్ సినిమా సందర్భంగా సోనమ్‌ నటనపై విమర్శలు గుప్పించిన శోభాడే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సోనమ్‌. `గైస్‌.. శోభాడేను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె స్పందించలేని మహిళ.. మెనోపాజ్‌ దశలో ఉంది` అంటూ కామెంట్‌ చేసింది.

ప్లేయర్స్ సినిమాలో మిడిల్‌ ఫింగర్‌ చూపించటం పై కూడా అదే రకంగా స్పందించింది సోనమ్. సినిమాలో మిడిల్‌ ఫింగర్ చూపించటంనై సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం తెలపటంతో.. `నేను సెన్సార్‌ షిప్‌ను నమ్మను.. నేను కేవలం ప్రజలు నా సినిమాను ఎంజాయ్ చేయటం గురించే ఆలోచిస్తా.. మిడిల్‌ ఫింగర్‌ చూపించటం అనేది ఈ జనరేషన్‌ యూత్‌ అలవాటు` అంటూ కామెంట్ చేసింది.

loader