MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చాక్లెట్ లిప్స్, కిల్లింగ్స్ లుక్, కొత్త షో కోసం కత్తిలా సిద్దమైన శ్రీముఖి... వైరల్ గా గ్లామరస్ ఫోటోలు!

చాక్లెట్ లిప్స్, కిల్లింగ్స్ లుక్, కొత్త షో కోసం కత్తిలా సిద్దమైన శ్రీముఖి... వైరల్ గా గ్లామరస్ ఫోటోలు!

శ్రీముఖి అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఈ వెండితెర రాములమ్మ సాలిడ్ గ్లామర్ తో కైపెక్కిస్తుంది. ఇటీవల మొదలైన సింగింగ్ షోకి అద్భుతంగా సిద్ధమైంది. 

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 13 2024, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Sreemukhi

Sreemukhi

బుల్లితెర మీద పలు షోలతో సందడి చేస్తుంది శ్రీముఖి. కొత్తగా సూపర్ సింగర్ పేరుతో సింగింగ్ రియాలిటీ షో మొదలైంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా చేస్తున్నారు. 
 

29
Sreemukhi

Sreemukhi

స్టార్ మా లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ట్రెండీ వేర్లో సూపర్ గ్లామరస్ గా సిద్ధమైంది. శ్రీముఖి లిప్స్ చాక్లెట్ కలర్ లో టెంప్ట్ చేస్తున్నాయి. చూపులు చురకత్తుల్లా గుచ్చేస్తున్నాయి. 

 

39
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. స్టార్ యాంకర్ గా ఆమె దూసుకుపోతున్నారు. పలు ఛానల్స్ లో శ్రీముఖి యాంకర్ గా చేస్తున్నారు. 

49
Sreemukhi

Sreemukhi

పటాస్ షోతో వెలుగులోకి వచ్చిన శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేసింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళింది. టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. 
 

59
Sreemukhi

Sreemukhi

టైటిల్ చేజారినా భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నారనే టాక్ ఉంది. అప్పటికే యాంకర్ గా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో స్టార్ మా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారట. 

 

69
Sreemukhi

Sreemukhi

మరోవైపు నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా చేయడం విశేషం. గత ఏడాది విడుదలైన భోళా శంకర్ లో శ్రీముఖి ఓ పాత్ర లో మెరిసింది. 

79
Sreemukhi

Sreemukhi

శ్రీముఖికి పెళ్లి అంటూ పలుమార్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అవన్నీ పుకార్లే అని ఆమె కొట్టిపారేశారు. అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. 

89
Sreemukhi

Sreemukhi

హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటుందట. చిన్నా చితకా చిత్రాలు చేయడం వలన డబ్బులు వస్తాయి కానీ, నటిగా నిలదొక్కుకోలేమని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. 

 

99
Sreemukhi

Sreemukhi

శ్రీముఖికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. హాట్ ఫోటోలు, వీడియోలతో అమ్మడు రచ్చ చేస్తూ ఉంటుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved