MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Anchor Pradeep Marriage: పెళ్లిపై నోరువిప్పిన ప్రదీప్ మాచిరాజు... అమ్మాయి ఎవరో తెలిసి షాక్ అయ్యా! 

Anchor Pradeep Marriage: పెళ్లిపై నోరువిప్పిన ప్రదీప్ మాచిరాజు... అమ్మాయి ఎవరో తెలిసి షాక్ అయ్యా! 

స్టార్ యాంకర్ ప్రదీప్ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. పలుమార్లు ఆయన వివాహం చేసుకుంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. తాజాగా ప్రదీప్ స్వయంగా ఓ కామెంట్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 22 2023, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రదీప్ మాచిరాజు వయసు 39 సంవత్సరాలు. అంటే పెళ్ళికి ఏజ్ బార్ అయినట్లే లెక్క. పదేళ్ల క్రితమే స్టార్ యాంకర్ గా ప్రదీప్ నిలదొక్కుకున్నాడు. లేడీ యాంకర్స్ లో సుమ, మేల్ యాంకర్స్ లో ప్రదీప్ అన్నంతగా బుల్లితెరను ఏలాగు. సుధీర్, హైపర్ ఆది వెలుగులోకి వచ్చే వరకు బుల్లితెరపై ఆధిపత్యం ప్రదీప్ దే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


లక్షల సంపాదన, మంచి కెరీర్... పెళ్లి చేసుకోవడానికి ఇంత కంటే ఏం కావాలి. ఎగిరి గంతేసి పిల్లనిచ్చే వాళ్ళు వేలల్లో ఉంటారు. కాదు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడని అనుకుందామా... ప్రదీప్ ఇష్టపడితే ఏ అమ్మాయి అయినా కాదని చెప్పే అవకాశాలు తక్కువే. అన్ని అర్హతలు ఉండి కూడా ప్రదీప్(Anchor Pradeep) వివాహం చేసుకోవడం లేదు. 

36

ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందంటూ ప్రముఖంగా వినిపించింది. అమ్మాయి వివరాలు, ఆధారాలు చూపుతూ పెళ్లి కథనాలు వచ్చిన నేపథ్యంలో నిజమే అని అభిమానులు భావించారు. ఎట్టకేలకు తమ అభిమాన యాంకర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని సంతోషపడ్డారు. 
 

46

అయితే అభిమానుల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. నవ్య మారోతుతో నా పెళ్లి వార్త పుకారు మాత్రమే. ఆమెను నేను కలిసింది కూడా లేదు. ప్రొఫెషన్ లో భాగంగా మా టీమ్ సభ్యులు నవ్యతో మాట్లాడిన సందర్భాలు మాత్రమే ఉన్నాయన్నారు . దీంతో మరోసారి ఆయన మ్యారేజ్ న్యూస్ గాలి వార్తల్లో కలిసిపోయింది.

56

తాజాగా ప్రదీప్ తన వివాహంపై స్పందించారు. తాను వ్యాఖ్యాతగా ఉన్న లేడీస్ అండ్ జెంటిల్ మెన్ షోకి గెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె వచ్చారు. కొద్దిరోజులుగా ప్రదీప్ మాచిరాజు పెళ్లి, అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? అనే వార్తలు చూస్తున్నాను, మేటర్ ఏంటని అడిగారు. సమాధానంగా ప్రదీప్... ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే నేను కూడా షాక్ అవుతానని టైమింగ్ జోక్ వేశాడు.

66

ప్రదీప్ సమాధానం ద్వారా ఆయనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని క్లారిటీ వచ్చేసింది. కాగా ప్రదీప్ నటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీతో హీరో అవతారం ఎత్తాడు. ఆ చిత్రం పర్లేదు అనిపించుకుంది. తర్వాత మరో చిత్రం చేయలేదు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image2
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image3
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved