MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anasuya Bharadwaj: పట్టు చీరలో అనసూయ పరువాల జాతర... ఆ నడుము చూపించే పిక్ చాలా హాట్!

Anasuya Bharadwaj: పట్టు చీరలో అనసూయ పరువాల జాతర... ఆ నడుము చూపించే పిక్ చాలా హాట్!

సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్టు ధరించిన అనసూయ పరువాల జాతరకు తెరలేపింది. పేరుకు సాంప్రదాయ కట్టే కానీ గ్లామర్ ఒలకపోయడంలో తగ్గేదేలే అంటుంది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 04 2023, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

పట్టు చీరలో ముస్తాబైన అనసూయ అభిమానులను అందాలతో కనువిందు చేసింది. చిలక పచ్చ రంగు ఆమె సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేసింది. ''జీవించడం, ప్రేమించడం, రక్షించడం, నేర్చుకోవడం, ఎదగడం'' అని క్యాప్షన్ ఇచ్చింది. అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 

26
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

మరోవైపు అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఓ తరహా పాత్రలకు అనసూయ పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇటీవల ఆమె నటించిన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. 
 

36
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో విమానం చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ మూవీలో హైటెక్ కోడలిగా మెప్పించింది. రంగమార్తాండ సైతం అనసూయకు మంచి పేరు తెచ్చింది. 


 

46
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటుంది. సీక్వెల్ లో సైతం అనసూయ దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. 

56
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అయితే అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద విరక్తి పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఖరాకండిగా చెప్పింది. 


 

66
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ కెరీర్ కి జబర్దస్త్ పునాది వేసింది. సదరు కామెడీ షో ఊహించని విజయం సాధించగా... అనసూయ బుల్లితెర స్టార్ అయ్యారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అనసూయ నటిగా ఎదిగారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved