MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీలీల ఐటమ్ సాంగ్.. స్టార్ హీరో సినిమాలో ..? భారీగా డిమాండ్ చేస్తున్న బ్యూటీ..?

శ్రీలీల ఐటమ్ సాంగ్.. స్టార్ హీరో సినిమాలో ..? భారీగా డిమాండ్ చేస్తున్న బ్యూటీ..?

మూవీ కెరీర్ పీక్స్ లో ఉండగానే .. హీరోయిన్ శ్రీలీల ఓ సాహసం చేయబోతుందట. ఈమె ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఫ్యాస్స్ షాక్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? అసలు ఏ హీరో సినిమాలో ఆమె సాంగ్ చేయబోతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2024, 10:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శ్రీలీల..ఒకే ఒక్క ప్లాప్ సినిమాతో  ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సీనియర్ .. జూనియర్ అని తేడా లేకుండా.. తండ్రి వయస్సున్న హీరోలతో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. రీసెంట్ గా మహేష్ బాబు కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమాలో నటించిన బ్యూటీ.. తన డాన్స్ పెర్ఫామెన్స్ తో పాటు..నేచురల్ యాక్టింగ్ తో మహేష్ కే షాక్ ఇచ్చింది., 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక శ్రీల డాన్స్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆమె డాన్స్ కు రవితేజ లాంటి ఎనర్జిటిక్ స్టార్స్ కూడా అమ్మో అనేశారు. ఇక ప్రస్తుతం మూడు సినిమాలకు పైగా తన ఖాతాలో వేసకున్న శ్రీలీల.. త్వరలో ఓ ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీలీల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షాక్ కు గురించేసింది

జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,. 

36

గుంటూరు కారం సినిమా తర్వాత నెటిజన్ల నుంచి ట్రోలింగ్న్ ను ఫేస్ చేసింది బ్యూటీ. తమిళ స్టార్ హీరో  అజిత్ తో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె అజిత్ సరసన హీరోయిన్ గా నటిస్తోందట. ఈసినిమాతో పాటు మరికొన్ని ఛాన్స్ లు కూడా తమిళనాట ఆమెను వరిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

46

ఇక శ్రీలీల తన కెరీర్ లో ఫస్ట్ టైం  ఐటెం సాంగ్ చేయబోతుందట శ్రీ లీల . అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విజయ్ తళపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాల్లో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్స్ ను కూడా అప్రోచ్ అయ్యారట వాళ్ళందరూ రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం శ్రీలీలకు వచ్చింది. 

రాశీ ఖన్నా స్టంట్ మాస్టార్ కన్నా దారుణం.. అవసరాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కారణం ఏంటంటే..?

56

అయితే ఆమె కాల్షీట్లు కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఆమె ప్రజెంట్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ కావడం.. వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తుండటంతో..  శ్రీలీలతో స్పెషల్ సాంగ్ చేయించడం అంటే.. కాస్త ఖర్చుకతో కూడుకున్న పనే అని చెప్పలి. శ్రీలీల డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకనుక సినిమాలో సాంగ్ చేస్తే.. ఆసినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. 
 

66

శ్రీలీల కూడా ఈ  సాంగ్  చేయడానికి భారీగా డిమాండ్ చేసిందట. డబ్బు కోసం మరి ఈసాంగ్ చేస్తుందో ఏమో తెలియదు కాని. ఇది నిజం అయితే.. ఆమె ఫ్యాన్స్ బాగా హర్ట్అవుతారు అని అంటున్నారు సినిమా జనాలు. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవల్సిన శ్రీలీలా.. ఇలా ఐటమ్ సాంగ్ చేయడం మంచిది కాదు అంటున్నారు. కాని ఈ విషయం ఎంత వరకూ నిజమో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రూమర్ గానే వైరల్ అవుతోంది న్యూస్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Recommended image2
Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది
Recommended image3
Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved