MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajamouli: రాజమౌళి సినిమాల్లో వరస్ట్ మూవీ అదే, తేల్చేసిన కార్తికేయ.. బెస్ట్ మూవీస్ ఆర్ఆర్ఆర్, బాహుబలి కాదు

Rajamouli: రాజమౌళి సినిమాల్లో వరస్ట్ మూవీ అదే, తేల్చేసిన కార్తికేయ.. బెస్ట్ మూవీస్ ఆర్ఆర్ఆర్, బాహుబలి కాదు

రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో తన కెరీర్ ప్రారంభించి ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. వారాణసి సినిమాతో మరోసారి మరింత భారీగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు రెడీ అవుతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 14 2026, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajamouli
Image Credit : Asianet News

Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మహేష్ బాబు వారణాసి సినిమాతో హాలీవుడ్ మార్కెట్ పై కూడా గురిపెట్టారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డు సాధించిన రాజమౌళి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎస్ఎస్ కార్తికేయ కామెంట్స్
Image Credit : X

ఎస్ఎస్ కార్తికేయ కామెంట్స్

అయితే రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో తమకు నచ్చని సినిమాలు కూడా ఉన్నాయి అని ఆయన కుటుంబ సభ్యులు చెబుతుంటారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ రాజమౌళి సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
నచ్చని సినిమా అదే
Image Credit : our own

నచ్చని సినిమా అదే

రాజమౌళి సినిమాల్లో తనకు నచ్చని సినిమా ఏదో కార్తికేయ రివీల్ చేశారు. ఆ సినిమా మరేదో కాదు తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ 1. రాజమౌళి తొలి మూవీ అదే కాబట్టి అంత గొప్పగా ఉండదేమో. నాకు కొంచెం క్రింజ్ గా అనిపిస్తుంది.పాత సినిమాలపై అలాంటి ఫీలింగ్ రావడం సహజమే అని కార్తికేయ అన్నారు.

45
ఆర్ఆర్ఆర్ అల్టిమేట్ సినిమా
Image Credit : our own

ఆర్ఆర్ఆర్ అల్టిమేట్ సినిమా

స్టూడెంట్ నంబర్ 1 తనకు నచ్చక పోయినా ఆ చిత్రాన్ని డీవీడీలో 15 సార్లు చూశాను అని కార్తికేయ తెలిపారు. ఇక రాజమౌళి బెస్ట్ మూవీ విషయానికి వస్తే.. తనకు బాగా నచ్చింది మాత్రం ఈగ అని కార్తికేయ తెలిపారు. రాజమౌళి కెరీర్ లోనే ది బెస్ట్ వర్క్ ఈగ అని కార్తికేయ తేల్చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా అల్టిమేట్ గా బెస్ట్ మూవీ. దాని గురించి చర్చించడం కూడా అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ పక్కన పెడితే రాజమౌళి బెస్ట్ మూవీ ఈగ అని కార్తికేయ అన్నారు.

55
ఫారెన్ ఆడియన్స్ కి అందుకే నచ్చింది
Image Credit : Asianet News

ఫారెన్ ఆడియన్స్ కి అందుకే నచ్చింది

ఆర్ఆర్ఆర్ సినిమా ఫారెన్ ఆడియన్స్ కి అంతగా నచ్చడానికి కారణం ఉంది. సాధారణంగా హాలీవుడ్ సినిమాలు యాక్షన్ మూవీ అంటే యాక్షన్ మాత్రమే ఉంటుంది. థ్రిల్లర్ అయితే థ్రిల్లింగ్ ఎలిమిమెంట్స్ ఉంటాయి. మ్యూజికల్ అంటే మ్యూజికల్ గానే వెళుతుంది. కానీ ఆర్ఆర్ఆర్ లో మ్యూజిక్, హీరోయిజం, థ్రిల్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. ఒక సినిమాలో అన్నీ అంశాలు ఉండడం.. హీరోయిజం పీక్స్ లో ఉండడం వాళ్లకు బాగా నచ్చేసింది అని కార్తికేయ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Saree: బాబోయ్! సీఎం విజయ్‌ను కలిసినప్పుడు రష్మిక కట్టుకున్న చీర అంత ఖరీదా?
Recommended image2
ఋతురాగాలు రాజా ఎలా చనిపోయాడో తెలుసా? అసలేం జరిగిందో చెప్పేసిన నటి రూపాదేవి
Recommended image3
Abbayigaru Movie Review: కృష్ణ మనసుపడ్డ సినిమా.. వెంకటేష్ చేతికి ఎలా వెళ్లింది, అబ్బాయిగారు మూవీ రివ్యూ
Related Stories
Recommended image1
Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved