ఓజి బ్యూటీ నెవర్ బిఫోర్ షో.. డస్కీ సొగసుతో కైపెక్కించేలా శ్రీయ రెడ్డి ఫోజులు, వైరల్
డస్కీ బ్యూటీ శ్రీయ రెడ్డి ప్రస్తుతం సౌత్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. శ్రీయ రెడ్డి రీసెంట్ గా ప్రభాస్ సూపర్ హిట్ మూవీ సలార్ చిత్రంలో శ్రీయ రెడ్డి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
డస్కీ బ్యూటీ శ్రీయ రెడ్డి ప్రస్తుతం సౌత్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. శ్రీయ రెడ్డి రీసెంట్ గా ప్రభాస్ సూపర్ హిట్ మూవీ సలార్ చిత్రంలో శ్రీయ రెడ్డి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
సలార్ లో శ్రీయ రెడ్డి రాధారమ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించింది. ఆమె గెటప్ కూడా అందరిని ఆర్షించింది. ఇక ఆమె పాత్ర పవన్ కళ్యాణ్ ఓజి లో ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీయ రెడ్డి ఓజి గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ లీక్ చేసింది.
తాను ఓజి లో చేస్తోంది విలన్ రోల్ కాదు అలాగని నెగిటివ్ రోల్ కూడా కాదు. నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి అని పేర్కొంది. సుజీత్ అద్భుతమైన కథ రెడీ చేశారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవడం మాత్రం ఖాయం అంటూ శ్రీయ రెడ్డి కామెంట్స్ చేసింది.
నేను ఎక్కడ కనిపించినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజి గురించి అడుగుతున్నారు. మా దేవుడితో నటిస్తునావు కదా అని అంటున్నారు. ఆయన క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది అని శ్రీయ రెడ్డి తెలిపింది.
ఇదిలా ఉండగా శ్రీయ రెడ్డి సొగసుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో వెర్రెత్తిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. శ్రీయ రెడ్డి డస్కీ సొగసుతో కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
తాజాగా శ్రీయ రెడ్డి తళుకు బెళుకులు ఉన్న గోల్డ్ కలర్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇస్తోంది. టైట్ ఫిట్ గా ఉన్న బ్లౌజ్ లో శ్రీయ రెడ్డి తన గ్లామర్ మ్యాజిక్ చూపిస్తోంది.