MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కూతుర్ల కోసం భయపడ్డ డాక్టర్ బాబు.. శ్రీవల్లి కొడుకును ఎత్తుకెళ్లిన రుద్రాణి!

Karthika Deepam: కూతుర్ల కోసం భయపడ్డ డాక్టర్ బాబు.. శ్రీవల్లి కొడుకును ఎత్తుకెళ్లిన రుద్రాణి!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (Karthika deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Dec 29 2021, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇక సౌందర్య (Soundarya) మౌనిత ని బయటకు వెళ్ళిపో అని తన బ్యాగ్ బయట పడేస్తుంది. దానికి ఏ మాత్రం ఫీల్ అవకుండా మౌనిత ఇంట్లో వారందరికి హెల్త్ గురించి గగ్రత్త చెప్పి వెళ్ళిపోతుంది. మౌనిత (Mounitha)  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మరోవైపు శ్రీవల్లి కొడుకు నామకరణం వేడుకల్లో పంతులు కొడుకు పేరు ఏమని పెట్టాలమ్మ అని అడగగా ఈలోపు రుద్రాణి రంగరాజు... అంటూ వస్తుంది. అందరరు షాక్ అవుతారు. అలా చెప్పి రుద్రాణి బాబుని బలవంతంగా లాక్కుంటుంది.
 

38

బాబుని నేను దత్తత తీసుకుంటా అన్నట్టు మాట్లాడుతుంది. బాబుని ఇంటికి తీసికెలుటుండగా.. శ్రీవల్లి కొటేష్ లు రుద్రాణి (Rudrani ) కాళ్ళు పట్టుకున్న కూడా బాబుని వాళ్ళకి ఇవ్వకుండా తెలుకువెళుతుంది. అంతే కాకుండా కార్తీక్ (Karthik)  కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళుతుంది.
 

48

మరోవైపు సౌందర్య (Soundarya)  ఫ్యామిలీ మౌనిత బాబు విషయంలో వాళ్ళ తప్పు లేదు అని రుజువు అయినందుకు చాలా హ్యాపీ గా ఉన్నారు. అంతే కాకుండా బిడ్డ ని ఎవరూ తీసుకువెళ్లారని. భాదని కూడా వ్యక్తం చేస్తారు.
 

58

ఇటువైపు రుద్రాణి (Rudrani)  వచ్చి బిడ్డను తీసుకు వెళ్లినందుకు. శ్రీవల్లి చాలా బాధపడుతుంది. ఆ కోపంలో శ్రీవల్లి రుద్రాణి పై కేస్ పెట్టడానికి సిద్ధం అవుతుంది. ఇక అదే కోపంతో శ్రీవల్లి (Srivalli)  పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.
 

68

ఒకవైపు మౌనిత (Mounitha)  తన బాబు ని తన బాబుని తీసుకొని పోయినవాడి గురించి ఆలోచిస్తూ.. అటు బాబు దూరం అయినందుకు. ఇటు కార్తీక్ దూరం అయినందుకు బాధపడుతుంది. ఈలోపు నర్సమ్మ (Narsamma )ఎదో అడిగితే నర్సమ్మ పై సీరియస్ అవుతుంది.
 

78

ఇక కార్తీక్ రుద్రాణి (Rudrani)చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు. ఈలోపు దీప వచ్చి దేర్యం చెబుతుంది. ఏదైనా సరే  కార్తీక్ రుద్రాణి ని ఎదురుకోవాలని అనుకుంటాడు. ఇక కార్తీక్ (Karthik)  కూడా పోలీస్ స్టేషన్ కి సిద్ధమవుతాడు.
 

88

అయితే తరువాయి భాగంలో రత్న దీప, కార్తీక్ ఫ్యామిలీ ని చుసిన వ్యక్తిని తీయనుకోని సౌందర్య దగ్గరకు వస్తుంది. ఆ విషయం తెలిసి సౌందర్య భాధ పడుతుంది. ఇక కార్తీక్, దీపలు, బిడ్డను కాపాడడం కోసం స్టేషన్ కి బయలు దేరుతారు. ఇక ఆతరువాత ఏమవుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved