బ్లాక్‌టాప్‌తో.. కొంటె చూపులతో.. హాట్ బేబీ శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ హంగామా!
తెలుగు టీవీ యాంకర్, అందాల నటి శ్రీముఖి మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేందుకు వచ్చింది. కొత్త ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని వారికి కనువిందునిచ్చింది.

వరుసగా టెలివిజన్ షోస్‌తో విశేషంగా ఆకట్టుకుంటుంది శ్రీముఖి. `బొమ్మ అదిరింది` షోతోపాటు `ఓ ఉమానియా` అనే మరో మహిళలకు సంబంధించిన షో కూడా చేస్తుంది.

ఇందులో కేవలం మహిళలకు సంబంధించిన అంశాలే ఉంటాయి. యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ఈ టాక్ షోకి కర్త, కర్మ, క్రియ శ్రీముఖినే కావడం విశేషం.

ఈ వారం టాక్ కోసం కోసం కొత్త గెటప్‌లో పోజులిచ్చింది శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ టాప్, లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ డాట్స్ తో కూడిన లెహంగా దహరించి వాహ్ అనిపించింది. తన అభిమానులను ఫిదా చేస్తుంది.

నెటిజన్లు ఆమె కొంటె అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు. శ్రీముఖి ఎంతో బ్యూటీఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

అంతేకాదు షో గురించి చెబుతూ, ఇంకా ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ పెంచాలని సలహాలిస్తున్నారు. ఇదొక స్ఫూర్తివంతమైన షోగా కితాబిస్తున్నారు.