లేలేత అందాలతో హోయలు పోతున్న హాట్‌ యాంకర్‌ శ్రీముఖి(ఫోటోస్‌)

First Published Dec 6, 2020, 3:14 PM IST

శ్రీముఖి బొద్దుగున్నా.. చలాకీగా మెస్మరైజ్‌ చేస్తుంది. యాంకర్‌గా కొత్త అర్థాన్నిస్తుంది. ప్రతిభకి కాదేది అనర్హం అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తనని తాను మౌల్డ్ చేసుకుంటూ తోటి యాంకర్స్ అనసూయ, రష్మిలకు పోటీనిస్తుంది. వారి కంటే వేగంగా దూసుకుపోతుంది. 

ప్రస్తుతం శ్రీముఖి `బొమ్మ అదిరింది`, `ఓ వుమానియా` షోస్‌ చేస్తుంది.

ఇందులో తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌తో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది.

ఈ షోస్‌ కోసం శ్రీముఖి లేటెస్ట్ ట్రెండీ దుస్తుల్లో కనువిందు చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ట్రెండీ డ్రెస్‌లో మెరిసింది.

ఇందులో పొట్టి గౌనులో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజికి మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

వీటికి ఆమె అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు.

శ్రీముఖి సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోయింగ్‌ ఉంది. ఆమె ఫోటోలకు కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంటారు.

శ్రీముఖి ఇటీవల కొత్త ఇళ్ళుకి పూజా కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే.

తమ కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా ఇళ్లు కట్టుకోబోతుంది.

శ్రీముఖి, రవి కాంబినేషన్‌.. అలాగే శ్రీముఖి, ప్రదీప్‌ కాంబినేషన్‌ టీవీల్లో మంచి పేరు తెచ్చుకుంది.

వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్‌ అయ్యింది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?