జాన్వీ యాక్టింగ్ విషయంలో ఆ ఒక్క సూచనే చేసిన శ్రీదేవి
ఇండియన్ స్క్రీన్ మీద తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిన నటి శ్రీదేవి. అందం అభినయంతో తిరుగు లేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తన వారసురాలిగా జాన్వీని వెండితెరకు పరిచయం చేసింది. దీంతో జాన్వీని నటిగా తీర్చి దిద్దేందుకు శ్రీదేవి ఎన్నో సూచనలు చేసి ఉంటుందని భావించారు ఫ్యాన్స్.

శ్రీదేవి తన ఇద్దరు కూతుళ్లు స్వతంత్రంగా ఉండాలి భావించింది. అందుకే ఏ నిర్ణయం విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడే అవసరం లేకుండా వారిని పెంచింది.

వెండితెర మీద శ్రీదేవి చేసిన మ్యాజిక్ ఆమె జాన్వీ ఇప్పటికీ అలాగే ఉంది. అదే జాన్వీ కపూర్ ఎంట్రీ విషయంలో ఇబ్బంది కరంగా మారాయి. అయితే అలాంటి ఎన్నో బాధ్యతల మధ్య జాన్వీ వెండితెరకు పరిచయం అయ్యింది.

జాన్వీ తన తెరంగేట్రం కోసం రెడీ అవుతున్నప్పుడు బిజీగా ఉండటం చూసి శ్రీదేవి ఎంతో ఆనందపడేది. తన వర్క్ ను దూరం నుంచి గమనించేదే గానీ, ఎప్పుడు జాన్వీ పనుల్లో కలగజేసుకోలేదు.

యాక్టింగ్ గురించి శ్రీదేవి ఎక్కువగా మాట్లాడేది కాదు. అయితే ధడక్ సినిమా షూటింగ్ సందర్భంగా శ్రీదేవి కొన్ని సన్నివేశాలు చూసింది.

అయితే ఆ సమయంలో మాత్రమే కూతురి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా ఎక్కువగా మేకప్ అవ్వటం విషయంలో మార్పులు సూచించింది శ్రీదేవి. జాన్వీ నేచురల్ లుక్‌లోనే బాగుంటుందని చెప్పింది జాన్వీ.

అప్పటి నుంచి తల్లి సూచనల ప్రకారం ఎక్కువ మేకప్ లేకుండా షూటింగ్‌లో పాల్గొంది జాన్వీ. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి శ్రీదేవి ప్రాణాలతో లేదు.

సినిమా రిలీజ్ తరువాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఈ విషయాలని వెల్లడించింది. శ్రీదేవి చేసిన ఆ సూచనను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని చెప్పింది జాన్వీ.

ఆ తరువాత ఎప్పుడూ జాన్వీ కెమెరా ముందు ఓవర్ మేకప్‌తో కనిపించలేదు.