MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor:పదునైన అందాలపై పసిడి మెరుగు... బంగారు వన్నె బట్టల్లో జాన్వీ సోయగాల జాతర

Janhvi Kapoor:పదునైన అందాలపై పసిడి మెరుగు... బంగారు వన్నె బట్టల్లో జాన్వీ సోయగాల జాతర

అతిలోక సుందరి శ్రీదేవి (Srudevi) కూతురు జాన్వీ అందాలలో తల్లికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటుంది. అమ్మ అందం వారసత్వంగా పుణికి పుచ్చుకున్న జాన్వీ కపూర్... కుర్ర హృదయాలను కొల్లగొడుతున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 14 2021, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నిలువెత్తు పరువాల ఈ చేప కళ్ళ సుందరి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఆమె హాట్ అండ్ బోల్డ్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. పొట్టి బట్టల్లో స్కిన్ షోకి తెరలేపుతుండగా నెటిజెన్స్ కళ్ళకు పని చెప్పి, ఊహల్లో తేలిపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

జాన్వీ (Janhvi Kapoor) అందాలు ఫ్యాన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ఆ కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. ఫ్యాన్స్ ఆరాధన గురించి తెలిసిన జాన్వీ క్రమం తప్పకుండా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు.

39

తాజాగా బంగారు వన్నె టూ పీస్ స్కర్ట్ లో అందాల విందుకు తెరలేపింది. ఒంటిని హత్తుకున్న టైట్ స్కర్ట్ లో జాన్వీ శరీర వంపులు కవ్విస్తుంటే, వర్ణించడానికి పదాలు లేవన్న భావన కలుగుతుంది. జాన్వీ షేర్ చేసిన ఈ హాట్ ఫోటో షూట్ బీభత్సంగా వైరల్ అవుతుంది.  

49

జాన్వీ కపూర్ నిండైన బట్టలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు.షాపింగ్, మీటింగ్ ఏదైన ముంబైలో అమ్మడు కురచ దుస్తుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. వ్యాయామం కోసం పొట్టి లాగుల్లో జిమ్ కి వచ్చే జాన్వీ, షాపింగ్స్ వంటివి కూడా అలాంటి బట్టలలోనే చేస్తారు. శరీరాన్ని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఈ బేబీ.

59

అందుకే ఫోటోగ్రాఫర్స్ జాన్వీని తమ కెమెరాలలో బంధించాడనికి సిద్ధంగా ఉంటారు.దీనితో జాన్వీ స్కిన్ షోకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తరచుగా హల్చల్ చేస్తూ ఉంటాయి. 

69


 
ఆ మధ్య మాల్దీవ్స్ వివాహారానికి వెళ్లిన జాన్వీ  స్విమ్ సూట్ లో కనిపించి మైండ్ బ్లాక్ చేశారు. బికినీలో తడిసిన అందాలు ప్రదర్శిస్తూ, కుర్రకారును టెంప్ట్ చేశారు. జాన్వీ కపూర్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్, ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. అప్పట్లో ఆమె ఫోటోలు తెగ వైరల్ కావడం జరిగింది. 

79

జాన్వీ నటించిన గత చిత్రం రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుదలైంది. అయితే రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు. 2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం. ఈ సినిమాలో నటనకు జాన్వికి మంచి మార్కులు పడ్డాయి.

89


ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2,  గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు.అలాగే జాన్వీ నటిస్తున్న మిలి అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.  జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. అయితే స్టార్స్ సరసన ఆమెకు ఆఫర్స్ దక్కడం లేదు. 

99


కూతురిని హీరోయిన్ గా వెండితెరపై చూసుకోవాలనే ఆశ తీరకుండానే శ్రీదేవి మరణించారు. 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించారు. ఆమె మృతిపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ మొదటి చిత్రం దఢక్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, శ్రీదేవి ఆకస్మిక మరణం పొందారు. మరణించేవరకు కూడా ఆమె నటిస్తూనే ఉన్నారు. 

Also read Payal Rajput: ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు... పాయల్ బోల్డ్ అటెంప్ట్ కి ఫ్యాన్స్ టెంప్టింగ్ కామెంట్స్

Also read Raashi khanna:రాశి ఒంటిపై నిలవనంటున్న టాప్... లోదుస్తులు కనిపోయించేలా బోల్డ్ పోజులతో రెచ్చిపోయిన ఢిల్లీ భామ

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved