అతిలోక సుందరి ప్రేమకథ.. అందానికి ఫిదా అయిన బోనీ

First Published 26, Jun 2020, 4:46 PM

భారతీయ సినీ ప్రియుల్లో శ్రీదేవిని ఇష్టపడని వారు ఉండరూ అంటే అతిషయోక్తి కాదు. ఆమె నటనకు అందానికి ఫిదా కానీ సినీ అభిమాని ఉండడు. అలాంటి అందాన్ని సొంత చేసుకున్నాడు నిర్మాత బోనీ కపూర్‌. శ్రీదేవిని పెళ్లాడినందుకు బోనీ మీద అసూయగా ఉందంటూ బహిరంగంగా చెప్పిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే బోనీ శ్రీదేవిని ఎప్పుడు ప్రేమించాడు..? ఎలా ఒప్పించాడు..?

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌, అతిలోక సుందరి శ్రీదేవిల ప్రేమ కథ అప్పట్లో ఓ సెన్సేషన్‌ సృష్టించింది.

ఇటీవల బిహైండ్ వుడ్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్‌ శ్రీదేవితో తన ప్రేమ ఆ తరువాతి పరిణామాల గురించి వివరించాడు. `శ్రీదేవి బతికున్నంత కాలం ఓ లెజెండ్‌, లెజెండ్‌గానే ఆమె ఈ లోకాన్ని వదిలింది. అందరికీ ఆమె ఈ లోకాన్ని వదిలి ఉండవచ్చు, కానీ నాకు మాత్రం ఇంకా నాతోనే ఉంది. ఇప్పటికే మా మంచిని కోరుకుంటూ మమ్మల్ని గైడ్‌ చేస్తూ మాత్రో ఉంది` అని చెప్పాడు.

2013 లో జరిగిన ఇండియా డుటే ఉమెన్‌ సమిట్‌లో ఆయన్ను `మీరు శ్రీదేవితో ఎలా ప్రేమలో పడ్డారు` అని ప్రశ్నించారు.

`ఈ విషయం చెప్పడం నేను ఎంజాయ్ చేస్తాను. కానీ నేను ఈ విషయం గురించి మాట్లాడటం శ్రీదేవికి నచ్చదు. కానీ ఈ రోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ క్షణాలను గుర్తు చేసుకోవాలని నాకూ ఉంది. నేను తొలిసారి శ్రీదేవిని స్క్రీన్‌ మీద చూసినప్పుడే ప్రేమించాను. 70లో ఓ తమిళ సినిమాలో తొలిసారిగా శ్రీదేవిని చూసాను. అప్పుడే నేను ఈమెతో సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యా` అని చెప్పాడు బోనీ.

ఆ సమయంలో బోనీ కపూర్‌, రిషీ కపూర్‌ తో ఓ సినిమ ాచేసేందుకు  రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవిని తీసుకోవాలని చెన్నైకి కూడా వెళ్లాడు.  కానీ అప్పుడు శ్రీదేవి సింగపూర్ వెళ్లటంతో కలవలేదు.

ఆ తరువాత అనిల్ కపూర్‌ హీరోగా తెరకెక్కిన మిస్టర్‌ ఇండియా సినిమా కోసం శ్రీదేవిని తీసుకున్నాడు బోనీ. అప్పుడు నాకు కల నిజమైనట్టుగా అనిపించింది.

ఆమె చాలా తక్కువ మాట్లాడుతుంది. బయటవారితో పెద్దగా కలవలేదు. అప్పుడు నేను కూడా బయటి వ్యక్తినే కాబట్టి నాతో కూడా తక్కువగానే మాట్లాడింది. కానీ వచ్చీ రానీ హిందీ, ఇంగ్లీష్‌లో కొన్ని కొన్ని  మాటలు మాట్లాడింది. అని తొలిసారి శ్రీదేవిని కలిసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు బోని.

ఆ సమయంలో శ్రీదేవి తల్లి చాలా కమర్షియల్‌గా ఆలొచించేవారని చెప్పాడు బోని కపూర్.

అప్పట్లో శ్రీదేవికి ఒక సినిమా కోసం ఆమె 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసేందట అదే అప్పుడు హయ్యస్ట్ పేమెంట్‌. అయితే బోని అంతకు మించి అన్నట్టుగా 11 లక్షల రెమ్యూనరేషన్‌ ఇస్తానంటూ మాట ఇచ్చాడు. దీంతో శ్రీదేవి తల్లికి కూడా బోనిపై మంచి అభిప్రాయం ఏర్పడింది.

షూటింగ్ జరుగుతున్న సమయంలో బోనీ, శ్రీదేవిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే వాడు. ఆ తరువాత శ్రీదేవిని పెళ్లి చేసుకొని తమ ప్రేమ విషయాన్ని మాజీ భార్యకు వివరించాడు బోని.

కేవలం మిస్టర్ ఇండియా సెట్‌లో మాత్రమే కాదు శ్రీదేవి నటించిన ఇతర బాలీవుడ్ సినిమాల సమయంలోనూ ఆమె బాగోగులను బోనీ యే చూసుకునే వాడు.

శ్రీదేవి మరణం తరువాత కూడా ఆమె మీద ఉన్న ప్రేమను చాలా సందర్భాల్లో చెప్పాడు బోని కపూర్‌. ఆయన తన భార్య ప్రస్తావన తీసుకురాకుండా ఇటీవల కాలంలో ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఏ వేదిక మీద మాట్లాడలేదు.

loader