MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీముఖి, విష్ణుప్రియా, అవినాష్‌, అరియానా గోవా వెళ్లింది అందుకు కాదా? కథ వేరే ఉందా?

శ్రీముఖి, విష్ణుప్రియా, అవినాష్‌, అరియానా గోవా వెళ్లింది అందుకు కాదా? కథ వేరే ఉందా?

హాట్‌ యాంకర్స్ శ్రీముఖి, విష్ణుప్రియా, బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ ముక్కు అవినాష్‌, అరియానా గ్లోరీ ఇటీవల గోవాలో పోటీ పడి ఎంజాయ్‌ చేశారు. శ్రీముఖి, విష్ణుప్రియా అయితే రెచ్చిపోయారు. తమకి ఆకాశమే హద్దు అనేలా రెచ్చిపోయారు. బీచ్‌లో హోయలు పోయారు, నీటిలో తడిసి ముద్దయ్యారు. అయితే వీరు గోవా వెళ్లడానికి అసలు కారణం వేరే ఉందట. అదేంటో చూద్దాం.  

1 Min read
Aithagoni Raju
Published : Feb 11 2021, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌ రీయూనియన్‌ ఈవెంట్‌ గత వారం జరిగింది. ఈ షో షూటింగ్‌ పూర్తయిన వెంటనే శ్రీముఖి, విష్ణుప్రియా, ముక్కు అవినాష్‌, అరియానా గ్లోరీ రెచ్చిపోయి ఎంజాయ్‌ చేశారు. సముద్రపు నీటితో తడిసి ముద్దయ్యారు. అడ్డూ అదుపు లేకుండా ఎంజాయ్‌ చేశారు.

211
ఈ సందర్భంగా గోవా బీచ్‌లో, రీసార్ట్ లో, వీరు పంచుకున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

311
శ్రీముఖి అయితే ఇంకాస్త రెచ్చిపోయి గ్లామర్‌ షో కూడా చేసింది.

411
వీరంతా అక్కడికి వెళ్లింది కేవలం సేద తీరడానికి కాదట. అసలు కారణం వేరే ఉందని, ఇందులో బిజినెస్‌ యాంగిల్‌ కూడా ఉందని తెలుస్తుంది.

511
గోవా బీచ్‌ సమీపంలో ఓ కొత్త రిసార్ట్ ప్రమోషన్‌ కోసం వెళ్లినట్టు తెలుస్తుంది. `కోలాగోవా బీచ్‌రీసార్ట్`ని ప్రమోట్‌ చేయడానికి వీరిని ఆ రీసార్ట్ నిర్వహాకులు ఆహ్వానించినట్టు సమాచారం.

611
అందుకే ఈ తొట్టిగ్యాంగ్‌ `కోలాగోవా బీచ్‌రీసార్ట్` వద్ద పోజులిచ్చారు. పేరున్న ద్వారం వద్ద రెచ్చిపోయి ఫోటోలకు పోజులివ్వడమే కాదు, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

711
ఈ నలుగురు గ్యాంగ్‌ కోలాగోవా బీచ్‌ రీసార్ట్ ని ప్రమోట్‌ చేసేందుకే గోవా వెళ్లారని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు వీరికి భారీగానే అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

811
మొత్తానికి గోవాని కూడా ఈ క్రేజీ స్టార్‌ వాడుకున్నారని, అక్కడ కూడా బిజినెస్‌ చేసి, క్యాష్‌ చేసుకున్నారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

911
లాగూ శ్రీముఖి, విష్ణుప్రియా ఖాళీగా ఉన్నారు. అవినాష్‌, అరియానా సైతం ఫ్రీనే. ఇలా అయినా సంపాదించుకోవచ్చని డిసైడ్‌ అయినట్టు తెలుస్తుంది.

1011
శ్రీముఖి అక్కడి ప్రాంతాలను, స్పెషాలిటీని స్పెషల్‌గా చూపించడం విశేషం. ఈ అమ్మడికి బాగానేఅందినట్టు టాక్‌.

1111
మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. కానీ గోవాలో మాత్రం వీరు రెచ్చిపోయి ఎంజాయ్‌ చేశారు. అందుకు వారు పంచుకున్న ఫోటోలే చెబుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved