- Home
- Entertainment
- Sreemukhi: బార్బీ డాల్‌లా మెరిసిపోతూ యాంకర్ శ్రీముఖి రచ్చ.. హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న రాములమ్మ
Sreemukhi: బార్బీ డాల్‌లా మెరిసిపోతూ యాంకర్ శ్రీముఖి రచ్చ.. హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న రాములమ్మ
హాట్ యాంకర్ శ్రీముఖి జోరు పెంచింది. ఓ వైపు టీవీ షోస్‌తో, మరోవైపు గ్లామర్ ఫోటో షూట్లతో దూసుకుపోతుంది. గ్యాప్ లేకుండా తన అభిమానులకు అందాల విందుని వడ్డిస్తుంది. భారీ పరువాలతో నెటిజన్లకి విజువల్ ట్రీట్‌నిస్తుంది.

రాములమ్మగా తెలుగు టీవీ రంగంలో పాపులర్ అయ్యింది శ్రీముఖి(Sreemukhi). అంతే బోల్డ్ గా, డేరింగ్‌గా ఉంటూ తానుహోస్ట్ చేసే షోస్‌లను రక్తికట్టిస్తుంది. టీఆర్‌పీలతో కేకపుట్టిస్తుంది. భారీ అందాలతో కనువిందు చేస్తుంది. అయితే తాజాగా ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది శ్రీముఖి. బ్లాక్ జాకెట్, గోదుమ కలర్ గౌన్ ధరించి హాట్ పోజులిచ్చింది. కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.
ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌లో శ్రీముఖి (Anchor Sreemukhi) బార్బీ డాల్‌ని తలపిస్తుండటం విశేషం. చూడ్డానికి బొమ్మలా ఉందంటున్నారు నెటిజన్లు. అదే సమయంలో సెక్సీ పోజులతో మత్తెక్కిస్తుందని కామెంట్ చేస్తున్నారు. శ్రీముఖి సండే సర్‌ప్రైజ్‌అదిరిపోయిందని, విజువల్ ట్రీట్ సూపర్ అంటున్నారు. ఆమె ఫోటోలను ఎగబడి చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
శ్రీముఖి బరిలోకి దిగితే అందాల దాడి మామూలుగా ఉండదు. ఆ ఘాటైన అందాల విందులో తడిసి ముద్దైపోవాల్సిందే. లేటెస్ట్ గా ఈ అందాల రాములమ్మ కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నెమలి కన్నుల్లాంటిచూపులతో నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు. మత్తెక్కించే చూపులు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. Sreemukhi Hot Photos.
శ్రీముఖిని ఇలా చూసిన ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి అందాల విందు వారానికి ఒక్కసారి వచ్చినా చాలు, ఒక్క సారి చూసి వారం రోజులు బతికేస్తామంటున్నారు. అంతేకాదు కొందరు చాలా స్లిమ్‌గా అయ్యావని అంటుంటే, మరకొందరు హాట్ బాంబ్ అంటున్నారు. ఇంకొందరు అందాలతో గుండెల్ని పిండేసే మిషన్‌ని శ్రీముఖి నువ్వు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇంకొందరు నెటిజన్లు ఇంకా ముందుకెళ్లారు. శ్రీముఖిని హీరోయిన్ తో పోల్చుతున్నారు. మార్కెట్‌లోకి కొత్త హీరోయిన్ వచ్చిందంటూ హాట్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. హీరోయిన్లని మించిన అందం రాములమ్మ సొంతమంటున్నారు. అయితే ఇదంతా శ్రీముఖి ఓ కొత్త షో కోసం కావడం విశేషం. జీ తెలుగులో త్వరలో `సరిగమప` అనే పాటల ప్రోగ్రామ్ ప్రారంభం కాబోతుంది. జీ తెలుగులో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతున్న ప్రోగ్రామ్ ఇది.
మరోవైపు మదర్స్ డే సందర్భంగానూ ఈ పిక్స్ ని పంచుకుంటున్నట్టు చెప్పింది శ్రీముఖి. మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. దీంతో శ్రీముఖి అభిమానులు సైతం భారీగా స్పందిస్తూ ఆమెకి విషెస్ తెలియజేస్తుండటం విశేషం.
జనరల్‌గా ఇప్పటి వరకు శ్రీముఖి `కామెడీ స్టార్స్`లో యాంకర్‌గా చేస్తుంది.ఈ షో కోసం ఆమె గ్లామరస్‌గా ముస్తాబై, ప్రతి వారం అందాల ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. ఇప్పుడు కొత్తగా `సరిగమప` కూడా యాడ్ కావడంతో ప్రతి వారం రెండు షోల్లో శ్రీముఖిని చూడొచ్చు.
దీంతోపాటు మరో షోతో కనువిందు చేస్తుంది శ్రీముఖి. `జాతిరత్నాలు` అనే స్టాండప్ కామెడీ షో చేస్తుంది. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా స్టార్ట్ చేసిన ఈ షోలో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమెపై కమేడియన్లు పంచులు వేస్తూ మరింత రక్తికట్టిస్తున్నారు. అదే సమయంలో తనదైన చలాకీ తనంతో శ్రీముఖి కూడా షోని రక్తికట్టిస్తుంది.
వీటితోపాటు స్టార్ మా, ఈటీవీ, జీతెలుగు వంటి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఛానెల్స్ లోని స్పెషల్ ఈవెంట్లకి శ్రీముఖి యాంకర్‌గా చేస్తుంది. తనదైన స్టయిల్‌లో అలరిస్తుంది. చలాకీ, అల్లరి తనంతో అలరిస్తుంది. ఎంటర్‌టైన్ చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో యాంకర్ సుమ తర్వాత స్థానంలో శ్రీముఖి నిలిచారని చెప్పొచ్చు.