MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hi OTT Release: హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. నయనతార మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Hi OTT Release: హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. నయనతార మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Hi OTT Release: విష్ణు ఎడవన్‌ డైరెక్షన్‌లో కవిన్, నయనతార జంటగా నటించిన సినిమా 'హాయ్'. థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా నడిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్..
Image Credit : X

హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్..

నయనతార, కవిన్ తొలిసారి జంటగా నటించిన 'హాయ్' సినిమా థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. విష్ణు ఎడవన్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఆగస్టు 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 25 నుంచి జీ5 ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొలిసారి జతకట్టిన నయనతార, కవిన్
Image Credit : X/@7screenstudio

తొలిసారి జతకట్టిన నయనతార, కవిన్

'హాయ్' సినిమాపై అంచనాలు పెరగడానికి మెయిన్ రీజన్ నయనతార, కవిన్ కాంబినేషనే. వీళ్లిద్దరూ తొలిసారి కలిసి నటించడంతో అనౌన్స్‌మెంట్ నుంచే ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి తీసిన ఈ సినిమాలో, మెయిన్ స్టోరీ అంతా నయనతార, కవిన్ క్యారెక్టర్ల చుట్టే తిరుగుతుంది. సాక్‌నిల్క్ (Sacnilk) డేటా ప్రకారం, ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ దగ్గర మొత్తంగా రూ.14.90 కోట్లు వసూలు చేసింది.

35
లిరిక్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా విష్ణు
Image Credit : X

లిరిక్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా విష్ణు

'హాయ్' సినిమాతో లిరిక్ రైటర్ విష్ణు ఎడవన్‌ డైరెక్టర్‌గా మారాడు. తమిళ ఇండస్ట్రీలో లిరిక్ రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతను.. విజయ్ 'మాస్టర్' సినిమాలో 'పొలకట్టుం పరా పరా', 'లియో'లో 'బ్యాడాస్' లాంటి సూపర్ హిట్ సాంగ్స్ రాశాడు. తన ఫస్ట్ డైరెక్షన్‌లోనే నయనతార, కవిన్ లాంటి స్టార్స్‌తో సినిమా తీసి మెప్పించాడు.

45
లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలయిక
Image Credit : instagram

లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలయిక

పక్కపక్క ఇళ్లలో ఉండే ఇద్దరి మధ్య పరిచయం, ఆకర్షణ, ఆ తర్వాత పుట్టే ప్రేమ.. ఇదే ఈ సినిమా మెయిన్ థీమ్. అదే టైమ్‌లో ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్‌కు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నయనతార, కవిన్‌తో పాటు రాధికా శరత్‌కుమార్, ప్రభు, సత్యన్, వీటీవీ గణేష్, అమృతా శ్రీనివాసన్, ఖురేషీ, ఆదిత్య కదిర్, కావ్య అరివుమణి, పెప్సీ విజయన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. దివంగత నటుడు, డైరెక్టర్ భాగ్యరాజ్ కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు.

55
సెప్టెంబర్ 25 నుంచి జీ5లో 'హాయ్'
Image Credit : X

సెప్టెంబర్ 25 నుంచి జీ5లో 'హాయ్'

ఆగస్టు 28న థియేటర్లలోకి వచ్చిన 'హాయ్' సినిమా ఇప్పుడు ఓటీటీ జర్నీ స్టార్ట్ చేస్తోంది. సెప్టెంబర్ 25 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లకు ఇది మంచి ఛాన్స్. ముఖ్యంగా నయనతార - కవిన్ కాంబోను ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకుని ఏడ్చేసిన వంశీ..ఇక నీ ముఖం కూడా చూడను, షాలినిపై రోహిత్ ఫైర్
Recommended image2
Sunil: లాయర్లుగా రఫ్ఫాడించబోతున్న సునీల్, క్రేజీ హీరోయిన్.. మరో విలక్షణ పాత్రలో ఛాన్స్
Recommended image3
Jailer 2: ఒకే థియేటర్ లో జైలర్ 2 చూసిన అనిరుధ్, కావ్య మారన్.. క్యూ కట్టిన రజనీ ఫ్యామిలీ
Related Stories
Recommended image1
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved