- Home
- Entertainment
- SreeMukhi New Pics: బుట్టబొమ్మలా మెరిసిపోతున్న శ్రీముఖి, స్టన్నింగ్ లుక్ లో స్టార్ యాంకర్
SreeMukhi New Pics: బుట్టబొమ్మలా మెరిసిపోతున్న శ్రీముఖి, స్టన్నింగ్ లుక్ లో స్టార్ యాంకర్
స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గడం లేదు శ్రీముఖి. యాంకర్ గా స్టార్ డమ్ సాధించిన బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతోంది. గ్లామర్ షోతో హడావిడి చేస్తోంది.

లేటెస్ట్ ఫోటో షూట్ తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది శ్రీముఖి. అందమైన గౌనులో బుట్టబొమ్మలా మెరిసిపోతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
బుల్లి తెరపై సూపర్ పాపులారిటీ సాధించింది శ్రీముఖి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని వెండితెరపై కూడా మెరుపులు మెరిపించడానికి ట్రై చేస్తోంది. ఈలోపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను ఎప్పటికప్ప్పుడు పెంచుకుంటుంది స్టార్ యాంకర్.
హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు డోస్ పెంచేస్తోంది శ్రీముఖి. ఇన్ స్టా గ్రామ్ లో తన గ్లామర్ పవర్ ను చూపిస్తోంది. స్టార్ హీరోయిన్స్ కు తానేమి తక్కువ కాదు అంటోంది బ్యూటీ. తగ్గేదే లే అంటోంది.
బుల్లి తె రపై అనసూయ,రష్మిల తరువాతి స్టానంలో ఉంది శ్రీముఖి. ఈ రంగంలో అందరికంటే ముందుకు దూసుకుపోవాలని చూస్తోంది. ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది బుల్లితెర రాణి.
బిజినెస్ ఉమెన్ గా కూడా శ్రీముఖి బిజీ అవుతోంది. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించిన బ్యూటీ.. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తోంది. ఆ మధ్య ఉమేనియా పేరుతో ఓ టాక్ షో కూడా స్టార్ట్ చేసింది శ్రీముఖి.
ఇక వెండితెరపై అవకాశాల కోసం చూస్తున్న శ్రీముఖి రీసెంట్ గా మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్యగా నటించింది. అనసూయ మాదిరి నటిగా శ్రీముఖి కూడా బిజీ అవ్వాలని చూస్తోంది. గతంలో కూడా జులాయ్, నేను శైలజా లాంటి సినిమాల్లో మెరిసిన ఈ యాంకరమ్మ.. ముందు ముందు కూడా మంచి అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తోంది.