కొప్పున పూలు, నెలవంక నడుము... పూబాలగా కవ్విస్తున్న శ్రీముఖి!

First Published Mar 8, 2021, 7:31 PM IST

బొద్దుగుమ్మ శ్రీముఖి ఉమెన్స్ డే నాడు సాంప్రదాయ చుడీదార్ లో దర్శనం ఇచ్చారు. కొప్పున పూలు పెట్టుకుని... నెలవంక నడుమున చేతులు ఉంచి పూబాలగా మెరిసింది ఆమె.