MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సీనియర్‌ హీరోలతో శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ.. ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌.. తెలుగు మూవీ నుంచి ఔట్‌?

సీనియర్‌ హీరోలతో శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ.. ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌.. తెలుగు మూవీ నుంచి ఔట్‌?

తెలుగులో రెండేళ్లు ఓ ఊపు ఊపింది శ్రీలీల. యంగ్‌ సెన్సేషన్‌గా రచ్చి చేసింది. ఇప్పుడు తెలుగులో సైలెంట్‌ అయ్యింది. కానీ కోలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్‌ చేస్తుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 23 2024, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాన్సింగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల.. సముద్రంలోని కెరటం లా ఉవ్వెత్తున లేచి పడిపోయింది. టాలీవుడ్‌ని రెండేళ్లు ఉక్కిరి బిక్కిరి చేసింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో రచ్చ చేసింది. ఆమె క్రేజ్‌ ఐదారు సినిమాలకే పరిమితం అనేలా మారింది. వరుస పరాజయాలు ఈ బ్యూటీకి ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ నేపథ్యంలో తాజాగా పలు క్రేజీ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుందట. సీనియర్‌ హీరోలతో కలిసి జోడీ కడుతుందని తెలుస్తుంది. తమిళంలోకి అరంగేట్రం చేస్తూ ఇద్దరు సీనియర్లతో కలిసి నటిస్తుందని తెలుస్తుంది. అందులో ఒకటి అజిత్‌ సినిమా అని తెలుస్తుంది.  ప్రస్తుతం `విదా ముయర్చి` చిత్రంలో నటిస్తున్న ఆయన నెక్ట్స్  `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` అనే సినిమాని ప్రకటించారు. అధిక్ రవి చంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా అజిత్‌, జాన్వీ కపూర్‌ పేర్లు వినిపించాయి. 
 

36

అయితే ఇప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` సినిమాలో శ్రీలీల పేరుని పరిశీలిస్తున్నారనే వార్తవైరల్‌ అవుతుంది. అయితే ఆమెని హీరోయిన్‌గానా, లేక కీలక పాత్ర కోసం అడిగారా అనేది తెలియాల్సి ఉంది. ప్రాథమిక రచ్చ అని, త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం. 
 

46

మరోవైపు మరో కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ తో నటించబోతుందట. దళపతి విజయ్‌ ప్రస్తుతం `గోట్‌`(గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తుందట. ఇందులో ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం శ్రీలీలని అడుగుతున్నట్టు తెలుస్తుంది. మరీ ఈ బ్యూటీ ఓకే చెబుతుందా అనేది చూడాలి. విజయ్‌ తో సాంగ్‌ అంటే నో చెప్పదని టాక్‌. 
 

56

ఇక తెలుగులోనూ రామ్‌ చరణ్‌తో సాంగ్‌ చేయబోతుందని సమాచారం. ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌`లో నటిస్తున్న రామ్‌ చరణ్.. నెక్ట్స్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ఇది ప్రారంభమైంది. జాన్వీ కపూర్‌ ఇందులో హీరోయిన్. ఆమెతోపాటు మరో హీరోయిన్‌కి ఛాన్స్ ఉందట. ఆ పాత్రకి శ్రీలీలని అడుగుతున్నట్టు టాక్‌. ఇది కూడా చర్చల దశలో ఉందట. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ శ్రీలీలకి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఇవేవీ ఆమెకి హీరోయిన్‌ పాత్రలు కావు, సైడ్‌ క్యారెక్టర్లు, పాటలకే పరిమితం కావడం గమనార్హం. మరి శ్రీలీల ఓకే చెబుతుందా, వదిలేస్తుందా అనేది చూడాలి. 
 

66

ప్రస్తుతం శ్రీలీల.. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో నటిస్తుంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కొంత పార్ట్ షూటింగ్‌ అయ్యింది. చాలా మిగిలి ఉంది. పవన్‌ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. దీంతోపాటు `రాబిన్‌ హుడ్‌` మూవీలో నితిన్‌కి జోడీ కడుతుంది. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి శ్రీలీలని తప్పించారట. నిర్మాత నచ్చకపోవడం వల్ల ఆమెని తొలగించారని, రాశీఖన్నాని తీసుకున్నట్టు సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana trailer: 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా మొత్తం.. రామాయణలో రావణుడి పాత్రనే హైలెట్ చేశారా?
Recommended image2
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image3
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved