శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్: క్యూట్ అందాలతో మైమరపించిన హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్

First Published Mar 8, 2021, 10:27 PM IST

యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ శ్రీకరం విడుదలకు సిద్ధమైంది. శివరాత్రి కానుకగా మార్చి 11న శ్రీకరం మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని మమతా హాస్పిటల్స్ గ్రౌండ్స్ లో శ్రీకారం మూవీ ప్రీరిలీజ్ వేడుక జరుగుతుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఇక ఏ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ క్యూట్ అందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.