- Home
- Entertainment
- సైడ్ యాంగిల్‌లో షేపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న`స్పై` భామ.. బ్యాక్‌లో 70ఎంఎం తెరని ఆవిష్కరించిన ఐశ్వర్య మీనన్
సైడ్ యాంగిల్‌లో షేపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న`స్పై` భామ.. బ్యాక్‌లో 70ఎంఎం తెరని ఆవిష్కరించిన ఐశ్వర్య మీనన్
`స్పై` బ్యూటీ ఐశ్వర్య మీనన్ అవకాశాల కోసం హద్దులు చెరిపేస్తుంది. తనలోని అందాలను అన్ని యాంగిల్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఓ రకంగా అందాల దాడికి దిగుతుంది. నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.

ఐశ్వర్య మీనన్ కి తెలుగులో `స్పై` చిత్రం గుర్తింపు తెచ్చింది. అంతకు ముందు 11 క్రితమే ఈ బ్యూటీ తెలుగులో మెరిసింది. కానీ గుర్తింపు రాలేదు. ఒకే సినిమా కావడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. కానీ `స్పై` చిత్రంలో ఆమె ఘాటు చూపించి మెప్పించింది.
అయితే అంతకు మించిన ఘాటు సోషల్ మీడియాలో ఆవిష్కరిస్తుంది. కెమెరా ముందు అందాల విందు చేస్తూ పోజులిస్తుంది. తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ టెంప్ట్ చేస్తుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె సైడ్ యాంగిల్‌లో ఫోటో షూట్ చేసింది. బిగువైన డ్రెస్‌లో తన షేపులు చూపిస్తుంది. అంతేకాదు ఎద ఎత్తులు ఆవిష్కరిస్తూ రెచ్చగొడుతుంది. మరోవైపు బ్యాక్‌లో 70ఎంఎం తెరని చూపించింది. బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.
సైడ్, ఫ్రంట్, బ్యాక్ ట్రీట్ ఇస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి నెక్ట్స్ లెవల్ హాట్ షో చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నయా గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. స్పై బ్యూటీ ఘాటు దెబ్బకి కుర్రకారు విలవిలలాడిపోతున్నారు.
తమిళనాడుకి చెందిన ఈ బ్యూటీ `లవ్ ఫెయిల్యూర్`(కాధలిల్ సోదప్పువదు యెప్పడి) చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో చిన్న పాత్రలో మెరిసింది. సిద్ధార్థ్, అమలా పాల్ జంటగా నటించారు. `ఆపిల్ పెన్నె` చిత్రంతో హీరోయిన్ గా మారింది. కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసింది.
కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. ఏడాది ఒకటి రెండు, కొన్ని సార్లు ఏడాదికి ఒక్కటి కూడా లేదు. అయినా ఒకటి అర సినిమాలతో కెరీర్‌ని నెట్టుకొస్తుంది. చేసిన సినిమాలైనా మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లోనే నటించింది. నటిగా తన ప్రత్యేకతని చాటుకుంటుంది.
ఈ క్రమంలో తెలుగులో నిఖిల్ సరసన `స్పై`లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో ఆమె ఏజెంట్ వైష్ణవి పాత్రలో నటించింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెరిసింది. గ్లామర్‌తో ట్రీట్ ఇస్తూనే యాక్షన్‌తో అదరగొట్టింది. నిఖిల్‌తో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. మరోవైపు ప్రత్యర్థులను అంతం చేస్తూ వాహ్ అనిపించింది.
`స్పై` చిత్రం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేయడంతో ఈ బ్యూటీకి పేరు రాలేదు. అదే హిట్ అయితే మాత్రం ఐశ్వర్య మీనన్‌కి మంచి పేరు వచ్చేది. అదే సమయంలో అవకాశాలు క్యూ కట్టేవి. ఏదైనా ఇక్కడ సక్సెస్ మాట్లాడుతుందనేది తెలిసిందే.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఓ మలయాళ ఫిల్మ్ ఉంది. కొత్త ఆఫర్లకోసం అందాల ఎర వేస్తుంది. నెట్టింట వరుసగా ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ మైండ్ బ్లాక్ చేస్తుంది. అందాల దాడితో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుందీ హాట్ బ్యూటీ.