MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే పుట్టినరోజు కానుక ఇదేనా.. భలే ప్లాన్ చేశారుగా ?

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే పుట్టినరోజు కానుక ఇదేనా.. భలే ప్లాన్ చేశారుగా ?

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానుక ఉండబోతోందా.. ఆ గిఫ్ట్ ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2025, 09:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హరిహర వీరమల్లు మూవీ 
Image Credit : Instagram/Chiranjeevi

హరిహర వీరమల్లు మూవీ 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చివరగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. జూలై 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ వరకు ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్ విషయంలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. 

DID YOU
KNOW
?
పవన్ నుంచి వరుస చిత్రాలు
హరిహర వీరమల్లు రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. పవన్ నుంచి మరో రెండు చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. సెప్టెంబర్ లో ఓజి రిలీజ్ కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోహినూర్ డిమాండ్ నేపథ్యంలో.. 
Image Credit : X/Hari Hara Veeramallu

కోహినూర్ డిమాండ్ నేపథ్యంలో.. 

హరిహర వీరమల్లు చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్, జ్యోతి కృష్ణ కోహినూర్ డైమండ్ మొఘల్ చక్రవర్తుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది అనే అంశంతో తెరకెక్కించారు. అదే విధంగా సనాతన ధర్మానికి సంబంధించిన సన్నివేశాలు కూడా బలంగా ఉన్నాయి. మొత్తంగా హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకులని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. 

35
త్వరలో ఓటీటీలోకి హరిహర వీరమల్లు 
Image Credit : X/Mega Surya Production

త్వరలో ఓటీటీలోకి హరిహర వీరమల్లు 

థియేటర్లలో అంతగా మెప్పించలేని చిత్రాలని నిర్మాతలు వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకువస్తుంటారు. హరిహర వీరమల్లు చిత్రం విషయంలో కూడా అదే జరగబోతున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు చిత్రాన్ని నెలరోజుల్లోపే ఓటీటీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

45
ఓటీటీ రిలీజ్ కోసం స్పెషల్ డేట్ 
Image Credit : Facebook / Mega Surya Production

ఓటీటీ రిలీజ్ కోసం స్పెషల్ డేట్ 

హరిహర వీరమల్లు డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అదిరిపోయే క్రేజీ డేట్ ని ఎంచుకున్నారట. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగష్టు 22 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 

55
చిరంజీవికి పుట్టినరోజు కానుక 
Image Credit : Facebook /Mega Surya Production

చిరంజీవికి పుట్టినరోజు కానుక 

హరిహర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్ పై డెక్కన్ క్రోనికల్ లో కథనం వెలువడింది. ఈ కథనం ప్రకారం హరిహర వీరమల్లు ఆగష్టు 22న ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అందించే కానుక ఇదే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి సంగీతం అందించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image2
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Recommended image3
Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా
Related Stories
Recommended image1
పురిటి బిడ్డని మార్చేస్తే తల్లికి ఎలా తెలిసింది..జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 మూవీస్
Recommended image2
మహేష్ తో ఆ మూవీ, సూపర్ స్టార్ కృష్ణ వార్నింగ్ ఇచ్చినా వినలేదు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved