తెరపై ‘అల్లుడు’ చేసిన మ్యాజిక్ అలాంటిది!
First Published Aug 6, 2019, 11:23 AM IST
సినిమాకి టైటిల్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. సినిమా కథకు తగ్గట్లుగా లేదా సినిమాలో మెయిన్ రోల్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా సినిమా టైటిల్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికొస్తే.. తెలుగులో ప్రతీ రిలేషన్ పై సినిమాలు వచ్చాయి. కానీ అల్లుడు అనే రిలేషన్షిప్ మీద ఎక్కువ సినిమాలు వచ్చాయి.

సినిమాకి టైటిల్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. సినిమా కథకు తగ్గట్లుగా లేదా సినిమాలో మెయిన్ రోల్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా సినిమా టైటిల్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికొస్తే.. తెలుగులో ప్రతీ రిలేషన్ పై సినిమాలు వచ్చాయి. కానీ అల్లుడు అనే రిలేషన్షిప్ మీద ఎక్కువ సినిమాలు వచ్చాయి. నాటి నుండి నేటి వరకు అల్లుడు టైటిల్స్ తో వచ్చిన సినిమాలపై ఇప్పుడో లుక్కేద్దాం!

భలే అల్లుడు - 1977లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణంరాజు, మోహన్ బాబు కలిసి నటించారు. సిస్టర్ సెంటిమెంట్ తో నడిచే ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?